NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 1515 ఖాళీలు..!! మిస్ అవ్వకండి..!!

Job Notification : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ Indian Air Force  శాశ్వత ప్రాతిపదికన వివిధ డివిజినల్ లోని గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Indian Air Force Job Notification
Indian Air Force Job Notification

మొత్తం ఖాళీలు : 1515

పోస్టులు : ఎల్ డి సి, సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్, మెస్ స్టాప్, ఎంటిఎస్, స్టోర్ కీపర్, హిందీ టైపిస్ట్, కుక్ , ఆయా, టేయిలర్ , టర్నర్, ఫైర్ మెన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్, కార్పెంటర్, పెయింటర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హతలు : పోస్టులు అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికెట్, హిందీ , ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఉండాలి.

వయసు : 18 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు గరిష్ట వయస్సు సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా
ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ : ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk