NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification: ఇండియన్ కోస్ట్ గార్డులో భారీగా ఖాళీలు..!! దరఖాస్తు చేసుకోండిలా..!!

Job Notification: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డు ఆర్మ్డ్ ఫోర్స్ లో ఖాళీగా ఉన్న నా పోస్టులను భర్తీ చేసేందుకు 01/2022 నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి, అర్హత ఉన్న పురుష అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు..

Indian Coast guard Job Notification:
Indian Coast guard Job Notification

Read More: Job update: ఏపీ వైద్య విధాన పరిషత్ లో 453 ఖాళీలు..!!

మొత్తం ఖాళీలు : 350

విభాగాల వారీగా ఖాళీలు :

 

1. నావిక్ (జనరల్ డ్యూటీ – 260, డొమెస్టిక్ బ్రాంచ్- 50)

అర్హతలు : జనరల్ డ్యూటీ పోస్టులకు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయసు : 18 – 22 సంవత్సరాల మధ్య ఉండాలి.ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు గరిష్ట వయసులో మినహాయింపు వర్తిస్తుంది.

 

2. యాంత్రిక్ (మెకానికల్-20, ఎలక్ట్రికల్-13, ఎలక్ట్రానిక్స్ -7)

 

అర్హతలు : గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డ్ నుండి పదో తరగతి ఉత్తీర్ణత , మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయసు : 18 – 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు గరిష్ట వయసులో మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుం : ఇతరులకు రూ.250, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించినవసరం లేదు.

 

ఎంపిక విధానం : ఈ పోస్టుల ఎంపిక విధానం నాలుగు దశల్లో ఉంటుంది. స్టేజ్ – 1,2,3,4 ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

 

దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 2/7/2021

దరఖాస్తులకు చివరి తేదీ : 16/7/2021

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.

author avatar
bharani jella

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju