NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification: ఐఐటీఎం పూణేలో 156 ఖాళీలు..!!

Job Notification: పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటియోరాలజీ Indian institute of of tropical meteorology.. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Indian institute of of tropical meteorology Job Notification:
Indian institute of of tropical meteorology Job Notification

మొత్తం ఖాళీలు : 156
ఖాళీగా ఉన్న విభాగాలు :
ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్, ఎగ్జిక్యూటివ్ హెడ్, సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్, టెక్నికల్ కోఆర్డినేటర్, ప్రాజెక్టు అసోసియేట్, టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, యుడిసి, సెక్షన్ ఆఫీసర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వయసు : పోస్టులను అనుసరించి 28 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ , పీహెచ్డీ, ఎంఎస్సీ, ఎంటెక్ , డాక్టోరల్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం : రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 1/8/2021.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju