NewsOrbit
ట్రెండింగ్

Indian Railway: ఇండియన్ ట్రైన్స్ లో రాత్రి పూట ప్రయాణం చేసేవారికి కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోవాల్సిందే..!!

Indian Railway: భారతదేశంలో ప్రయాణం చేయాల్సిన విషయంలో ఎక్కువగా ప్రజలు రైల్వే ప్రయాణాన్ని ఇష్టపడతారు. దీనివల్లే ఎక్కువగా భారతీయ ఖజానాకు కూడా రైల్వే శాఖ ద్వారా ఆదాయం లభిస్తూ ఉంటుంది. ఇటువంటి తరుణంలో రైల్వే శాఖ. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం గత కొద్ది నెలల నుండి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా మహమ్మారి కరోనా రాకతో రైల్వేలో చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉండటంతో ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. ఇదే సమయంలో కొత్త మార్పులు తీసుకు వస్తున్నారు. Railways at Night': Amazing nocturnal pictures across the world | CNN Travelదీనిలో భాగంగా ఇటీవల రాత్రిపూట రైల్వే ప్రయాణం సమయంలో కొంతమంది.. ప్రయాణికులు సెల్ ఫోన్ ద్వారా ఎక్కువ సౌండ్ పెట్టి పాటలు పెట్టడంతోపాటు రాత్రి పది గంటల తర్వాత కూడా ఎవరికి వారు లైట్లు వేస్తుండటంతో చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు పడటం మాత్రమే కాదు రైల్వే శాఖకు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రైల్వే శాఖ అధికారులు రాత్రిపూట ప్రయాణం చేసే పాసింజర్ లను దృష్టిలో పెట్టుకుని కొత్త నిబంధనలు..రూల్స్ తీసుకొచ్చారు. ట్రైన్ లో ప్రయాణం చేసే పాసింజర్ సీట్  లేదా కంపార్ట్మెంట్ ఇంకా కోచ్ లో రాత్రిపూట ఎవరైనా మొబైల్ ద్వారా గట్టిగా మాట్లాడిన.. పెద్దగా సౌండ్ పెట్టి పాటలు విన్న.. కఠిన చర్యలు తీసుకునేలా కొత్త రూల్స్ తెచ్చారు.Indian Railways cancels all passenger trains until March 31; Delhi Metro provides new rules | Times of India Travel

ఖచ్చితంగా కంపార్ట్మెంట్ లేదా సీట్ లలో ప్రయాణం చేసే పాసింజర్.. తోటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అని పేర్కొన్నారు.  రాత్రి పది గంటల తర్వాత మొబైల్ లో గట్టిగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని సంగీతం వినకూడదని భారతీయ రైల్వే శాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇక ఇదే సమయంలో ప్రయాణికులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత రైలులో ఉన్న సిబ్బంది దేనని స్పష్టం చేసింది.  రాత్రిపూట ట్రైన్ లో ప్రయాణించాల్సిన టైంలో తోటి ప్రయాణికుడికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఉండాలని రైల్వే శాఖ హెచ్చరిస్తోంది. లేకపోతే కఠిన చర్యలు తప్పవని కొత్త రూల్స్ తీసుకురావటం జరిగింది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju