33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Inka EtoVaipo Manasa Payanam: హృదయాలను తాకుతున్న “ఇంకా ఎటు వైపో మనసా పయనం” పాట రిలీజ్ చేసిన సందీప్ కిషన్..!! 

Share

Inka EtoVaipo Manasa Payanam: నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం నేను లేని నా ప్రేమకథ.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి పాట “శ్రీమన్ మహారాజ” కూడా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.. తాజాగా ఈ చిత్రం నుండి “ఇంకా ఎటు వైపో మనసా పయనం” రెండో పాటను యంగ్ హీరో సందీప్ కిషన్ విడుదల చేశారు..!!

Inka EtoVaipo Manasa Payanam: heart touching song released by sandeep kishan
Inka EtoVaipo Manasa Payanam: heart touching song released by sandeep kishan

Read More: Induvadana: ఇందువదనా నుంచి “వడి వడిగా” మెలోడీ సాంగ్ రిలీజ్..

హృదయాలను హత్తుకున్న ఇంకా ఎటువైపో మనసా పయనం.. పాటకు రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా ఆసప్ జాన్సన్ ఆలపించారు.. జువెన్ సింగ్ అందించిన సంగీతం ఈ పాటకు హైలెట్ గా నిలిచింది.. రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కళ్యాణ్ కందుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, రెండు పాటలు సినీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.


Share

Related posts

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూడకండి డిసప్పాయింట్ అవుతారంట.. ఎందుకో తెలుసా ..?

GRK

“రెబల్” హొండా నుండి కొత్త బైక్..! ఫీచర్లు చూసేయండి..!!

bharani jella

Men: పెళ్ళి కి ముందునుండే ఈ ఆహారం తీసుకుంటే పురుషులలో సంతాన కారకమైన సమస్యలు రావు!!

Kumar