NewsOrbit
ట్రెండింగ్

పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో..ఇది తెలుసుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి!!

పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో..ఇది తెలుసుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి!!

కరోనా వైరస్ జన జీవితాలని ఎలా చిన్న భిన్నం చేసిందో చూస్తూనే ఉన్నాము.ఎందరో ఆకలితో అలమటించారు …ఎందరో జీవనోపాధి కోల్పోయి రోడ్డు న పడ్డారు..అయితే అలాంటి కష్టకాలం లో చాలామంది దాతలు ముందుకు వచ్చి ఆహారం దగ్గరనుండి అన్నిటిని అవసరమైన వారికీ అందిస్తూనే ఉన్నారు.అలాంటి పరిస్థితులలో జరిగిన ఒక సంఘటన  గురించి తెలుసుకుందాం.

పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో..ఇది తెలుసుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి!!

ఓ వ్యక్తి దగ్గరకు ఒక ఆమె వచ్చి ఆ వ్యక్తి తో.. సర్ నా భర్త చనిపోయారు. నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. ఇన్ని రోజులు నేను ఇళ్లలో పనిచేస్తూ నా పిల్లల్ని పెంచుకుంటున్నాను..ఇప్పుడు అన్ని చోట్ల కరోనా వ్యాపిస్తుంది కాబట్టి  నన్ను పని లోకి ఎవ్వరు రానివ్వడం లేదు. నా జీవనాధారం పోయింది.నా పిల్లలకు కడుపు నింపాలంటే ఎదో ఒక పని చేయక తప్పదు కాబట్టి దయ తో నాకు ఒక కుట్టుమిషన్ ఇప్పించండి. నేను నా జీవితాన్ని గడుపుకుంటాను అని తన బాధను చెప్పుకుంది.అదంతా విన్న ఆ వ్యక్తి అదే విషయాన్నీ సోషల్ మీడియా లో పంచుకున్నాడు.

అప్పుడు ఒక వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది.వారు నిజంగానే సహాయం కోసం ఎదురు చూస్తున్నారా అని అడిగారు.అవునని చెప్పగానే ఫోన్ చేసిన వ్యక్తి సరే నేను కుట్టుమిషన్ కి కావలిసిన డబ్బులు  మీ నెంబర్ కు పంపిస్తాను అని చెప్పాడు. అప్పుడు ఇవతల వ్యక్తి వద్దు సర్ మీరు ఆ కుట్టుమిషన్ షాప్ యజమానికి డబ్బులుపంపండి అని అతని నెంబర్ఇ చ్చి, చిన్న ఆటో మాట్లాడుకుని వెళ్ళి కుట్టుమిషన్ తీసుకుని ,ఆ మిషన్ కు సంబంధించిన దారాలు, సూది, కత్తెర, టేపు వంటి అవసరమైన వస్తువులతో పాటు ఆ కుటుంబానికి నెలకు సరిపడే సరుకులు తీసుకుని వెళ్ళి సహాయం అడిగిన ఆమె ఇంటి ముందు ఆగగా ఆమె ఆశ్చర్యపోయి కృతజ్ఞత తో కనీళ్ళు పెట్టుకుంది.

ఆమె ఎవ్వరి నుండి సాయం పొందిందో ఆ వ్యక్తిని చూపించడం కోసం వాట్సాప్ వీడియో కాల్ చేయగా అవతలి వ్యక్తిని చూసి  అక్కడున్నవారికి ఆశ్చర్యం కలిగింది. అక్కడ ఉన్నది ఒక ప్రభుత్వ ఉద్యోగి కాదు. బాగా డబ్బున్న వ్యక్తి కూడా కాదు..అతను 25 ఏళ్ళ యువకుడు. ఒక సైకిల్ పైన వీధి వీధి తిరుగుతూ టీ అమ్ముతూ ఉంటాడు.ఒక వేళా అతని యజమాని ఎవరైనా సాయం చేస్తున్నారేమో అని చూసారు కానీ అలా ఎవరూ లేరు.ఇప్పుడు అతడి గురించి వివరాలుతెలుసుకోవాలనే ఆలోచన పెరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

చిన్న తనంలోనే తల్లిని తండ్రిని పోగొట్టుకుని ఆకలి బాధను ఎలా ఉంటుందో తెలుసుకున్నవాడు ఆ వ్యక్తి. నా అనేవాళ్ళు లేకపోవడంతోపుట్టిన ఊరు వదిలి వచ్చాడు. ఇలా కష్టపడి పనిచేస్తూ ప్రతి రోజు అతను 20 మందికి ఆకలితీరుస్తున్నాడు .

అతడి గురించి తెలుసుకున్న ఎంతోమంది సహాయంచేయడానికి  ముందుకు వచ్చి డబ్బులు ఇస్తామని చెప్పినా సున్నితంగా తిరస్కరించి ఆ సహాయాలను నిజంగాఅవసరమైన వారికి దాతలచేత  నే ఇప్పిస్తుంటాడు.

అతడి ఆలోచన చాల చాల గొప్పది..అతడి నిస్వార్థపు సేవకు నమస్కరించవలిసిందే….సేవ చేసే మనస్సు అనేది గొప్ప విలువయిన సంపద..అది అందరి దగ్గర ఉండదు..

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju