NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hands Whitening: క్షణాల్లో నల్లగా ఉన్న మీ చేతులు తెల్లగా మారిపోతాయి..!!

Hands Whitening: అందం గా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆశ పడుతుంటారు.. అందం అంటే కేవలం మొహం అనుకుంటే పొరపాటే.. ముఖానికి చూపించించిన శ్రద్దలో ఒక వంతు చేతుల పై కూడా చూపించాలి.. ముఖం తెల్లగా మెరిసిపోతూ.. చేతులు నల్లగా ఉంటే చూడటానికి ఏ మాత్రం బాగోదు.. పైగా ముఖానికి మేకప్ వేసుకున్నారు అని అనుకుంటారు.. అదే చేతులు కూడా తెల్లగా ఉంటే మీరు సహజంగానే అందంగా కనిపిస్తారు. అయితే ఇందుకోసం పార్లర్ కి వెళ్లి డబ్బు ఖర్చు చేయానవసరం లేదు.. ఇంట్లో లభించే వస్తువులతోనే మెరిసిపోవచ్చు.. ఇప్పుడు చేప్పుకోబోయే చిట్కా తో క్షణాల్లో నల్లగా ఉన్న మీ చేతులు తెల్లగా మారిపోతాయి..!!

Instantly Hands Whitening: pack for home Remedies
Instantly Hands Whitening pack for home Remedies

Hands Whitening: చేతులు తెల్లగా మారిపోయెలా చేసే చక్కటి ఇంటి చిట్కా..!!

కావలిసిన పదార్థాలు :
బాడీ స్క్రబ్బర్ – 1, బాడీ లోషన్ – కొంచెం, బేకింగ్ సోడా- చిటికెడు, కాఫీ పొడి – 3 స్పూన్లు, పంచదార – 2 స్పూన్లు, శనగ పిండి – 2 స్పూన్లు, పసుపు – 1 స్పూన్, పెరుగు – 3 స్పూన్లు, నిమ్మకాయ – అర చెక్క.

ముందుగా బాడీ స్క్రబ్బర్ మీద బాడీ లోషన్ కొంచెం, బేకింగ్ సోడా చిటికెడు వేసుకోవాలి. బాడీ స్క్రబ్బర్ తో చేతులపై రుద్దాలి. త్వరాత చేతులు కడుక్కోవాలి. ఇప్పుడు చేతుల పై పేరుకున్న మృత కణాలు తొలిగిపోతాయి.. బాడీ స్క్రబ్బర్, బాడీ లోషన్ మీరు రెగ్యులర్ గా ఉపయోగించేవి ఏవైనా వాడుకోవచ్చు.. ఇప్పుడు కాఫీ పొడి, పంచదార, శనగ పిండి, పసుపు పైన చెప్పుకున్నా మోతాదు లో వేసుకుని నిమ్మకాయ అర చెక్క రసాన్ని పిండాలి. ఇప్పుడు ఇందులో మూడు చెంచాల పెరుగు వేసుకుని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని రెండు చేతులకు అప్లై చేసుకొని ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసిన తర్వాత పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. పది నిమిషాలు అయిన తర్వాత చల్లటి నీటి తో కడిగేసుకోవాలి. ఇప్పుడు నల్లగా ఉన్న మీ చేతులు తెల్లగా మారటం మీరే గమనిస్తారు. ఇలా వారానికి ఒకసారి లేదా నెల లో రెండుసార్లు రాసుకోవడం వల్ల చేతులపై నలుపు తొలగి తెల్లగా అవుతాయి..

author avatar
bharani jella

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju