NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Diabetes: ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే డయాబెటీస్ రాదు..!!

Diabetes: రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చుతగ్గుల వలన డయాబెటిస్ వస్తుంది.. ఇటీవల కాలంలో ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.. మధుమేహం దీర్ఘకాలికమైన వ్యాధి.. దీనిని నియంత్రణలో లేకపోతే అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.. షుగర్ కంట్రోల్లో ఉంచడానికి ఇన్సులిన్ మొక్క అద్భుతంగా సహాయపడుతుంది..!! ఈ మొక్కను ఏ విధంగా తీసుకుంటే డయాబెటిస్ అదుపులో ఉంచుకోవచ్చో చూద్దాం..!!

Insulin Plant to check Diabetes:
Insulin Plant to check Diabetes

శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు ఎప్పుడూ సమానంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. ఇన్సులిన్ మొక్క శరీరం లో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఈ మొక్క ఆకలను ప్రతి రోజు రెండు నమిలి తింటే ఇన్సులిన్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

Insulin Plant to check Diabetes:
Insulin Plant to check Diabetes

 

ఈ మొక్కలో కొరోసోల్ యాసిడ్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ పెరిగేలా చేస్తుంది. ఈ ఆకులు పూర్తిగా మధుమేహం ను నియంత్రించ గల శక్తి ఉంది. ఈ ఆకులను పప్పులో వేసుకుని తినవచ్చు. సలాడ్, స్మూతీ లో యాడ్ చేసుకోవచ్చు. లేదంటే జ్యూస్ తాగండి. ఈ ఆకులను తీసుకోవడం వలన అధిక రక్తపోటు ను తగ్గిస్తుంది. జీర్ణ శక్తికి పెంచుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది.

Read more:

AP High Court: సినిమా టికెట్ల ధరల అంశం మళ్లీ హైకోర్టులో..! సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన ఏపి సర్కార్..!!

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!