NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Kohinoor diamond: కోహ్నూర్ డైమండ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Kohinoor diamond: సాధారణంగా మన ప్రపంచంలో అనేక బంగారాలు మరియు డైమండ్స్ ఉన్నప్పటికీ కోహులూర్ డైమండ్ అంటే ప్రత్యేకంగా చూస్తారు. ప్రపంచంలోనే ద బెస్ట్ అండ్ మోస్ట్ కాంట్రివర్షియల్ అయిన కోహినూర్ డైమండ్ మనందరికీ తెలుసు. ఇక కోహనూర్ డైమండ్ గురించి కొన్ని విషయాలు మాత్రం ఎవ్వరికి తెలియవు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

interesting facts about Kohinoor diamond
interesting facts about Kohinoor diamond

1. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ నది దగ్గర్లో గుంటూరులోని కొల్లూరు మైన్స్ లో కోహులూర్ డైమండ్ దొరికిందని ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు.

2. ఇక కొంతమంది భాగమతం లో చెప్పబడిన శమంతకం మే ఈ కోహ్లీ డైమండ్ అని నమ్ముతూ ఉంటారు.

interesting facts about Kohinoor diamond
interesting facts about Kohinoor diamond

3. కోహినూర్ అంటే పరిచయం భాషలో కో అంటే పర్వతం అని నూర్ అంటే లైట్స్ అని అర్థం. అంటే కాంతి శిఖరం అని అర్థం.

4. ప్రస్తుతం ఈ కోహనూర్ డైమండ్ లండన్ లో ప్రదర్శనకు ఉంచారు. దీని బరువు 105 క్యారెట్లు. అంటే దాదాపు 21 గ్రామ్స్.

interesting facts about Kohinoor diamond
interesting facts about Kohinoor diamond

5. ఇక కోహనూర్ కి శాపం ఉంది అని చాలామంది అంటూ ఉంటారు. ఈ వజ్రాన్ని కేవలం దేవుళ్ళు కానీ మరియు ఆడవాళ్ళ కానీ మాత్రమే ధరించాలి. ఒకవేళ ఇది మగవారి దగ్గర ఉంటే ఆ రాధ్యం సర్వనాశనం అయిపోతుందని లేదా చనిపోతారని చెబుతూ ఉంటారు.

author avatar
Saranya Koduri

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju