NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

IPL 2021: సన్ రైజర్స్ కీలక నిర్ణయం.. కెప్టెన్ గా కేన్ విలియమ్సన్..

IPL 2021: ఏ క్రికెట్ జట్టు కైనా కెప్టెన్ యే కీలక బాధ్యత వహిస్తాడు.. అతని సారధ్యంలో టీమ్ ముందుకు నడుస్తుంది.. ఆ టీమ్ గెలిచినా, ఓడినా కెప్టెన్ దే బాధ్యత.. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ స్థానం నుంచి తొలగించింది.. ఆ బాధ్యతలను న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు అప్పగించింది..!!

IPL 2021:  SunRisers new captain Kane Williams
IPL 2021 SunRisers new captain Kane Williams

ప్రస్తుత ఐపిఎల్ లో సన్రైజర్స్ జట్టు ను నడిపించడంలో డేవిడ్ విఫలమయ్యాడు.. 6 మ్యాచులు ఆడిన తరువాత సన్రైజర్స్ హైదరాబాద్ ఒకే ఒక్క విజయం తో పాయింట్ల పట్టికలో స్థానానికి పడిపోయింది.. రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ నుండి జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.. ఈ విషయాన్ని సన్రైజర్స్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.. కెప్టెన్ మార్పుతో పాటు ఆ మ్యాచ్ లో ఓవర్ సిస్ కాంబినేషన్ కూడా మారుతుందని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తెలియజేసింది ఈ నిర్ణయాన్ని అంత తేలికగా తీసుకోలేదని వివరించింది. కష్టతరం అయినప్పటికీ ప్రయోజనాల నేపథ్యంలో తప్పనిసరై తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. కొన్ని సంవత్సరాలుగా డేవిడ్ వార్నర్ జట్టు చేసిన మేలును టీమ్ మేనేజ్మెంట్ మరువదని పేర్కొంది. అతనిపై ఎప్పటికీ అపారమైన గౌరవం ఉందని స్పష్టం చేసింది. తదుపరి మ్యాచుల్లో ఆఫ్ ఫీల్డ్, ఆన్ ఫీల్డ్ లో వార్నర్ పాత్ర కీలకంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!