తెలుగు రాష్ట్ర ప్రజలకు శ్రీ రెడ్డి పేరు ఒక సంచలనం. ఈమె తాను ఒక సినీ యాక్టర్ అని చెప్పుకుంటుంది కానీ ఇప్పటివరకు ఆమెని ఈ ఒక్కరూ ఒక్క సినిమాలో కూడా చూసిన పాపాన కూడా పోలేదు. మహా అంటే ఏదో గుంపులో గోవింద క్యారెక్టర్ చేసుంటుంది అని లైట్ తీసుకున్నారు. ఇక జిజ్ఞాసపరులు రోజురోజుకి శ్రీ రెడ్డి పైన శోధించే అంశాలు ఎక్కువైపోతున్నాయి. కరోనా వ్యాధి గురించి తెలుసుకునే వారికంటే శ్రీరెడ్డి పర్సనల్ విషయాలు తెలుసుకునే వారి సంఖ్య ఎక్కువ అయిపోయింది. ఇక అలాంటి వారికోసం ఈ రోజు శ్రీ రెడ్డి తాజాగా ఒక విషయాన్ని వెల్లడించగా అది కాస్తా సంచలనం అయి కూర్చుంది.
ఇక వివరాల్లోకి వెళితే ఒక ముగ్గురితో కలిసి దిగిన ఫోటో పెట్టిన శ్రీరెడ్డి వారిలో నా వెనుక ఉన్న వాడే నా మొగుడు…. వెనుక ఉన్న వాడు, నా పక్కన కూర్చున్న వారు నా బ్రదర్స్ అని అందరికీ పరిచయం చేసింది. అయితే గతంలో కూడా చాలా కాలం శ్రీరెడ్డి తనకు పెళ్లి అయిన విషయాన్ని దాచి పెట్టింది. అందరికీ ఈ విషయమై ఏదో చిన్న అనుమానం ఉన్నా కూడా అధికారికంగా ఎప్పుడూ ధ్రువీకరించలేదు. ఇక ఇప్పుడు మాత్రం ఆమె దాచిని రహస్యాన్ని ఆమే బయట పెట్టింది. అది కూడా బహిరంగంగా ఓ టీవీ ఛానల్ లో చెప్పేసింది.
ఇక ఒక్కోసారి శ్రీరెడ్డి సరదా కోసం చాలాకాలం అబద్ధాలు పాటు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సారి ఇది నిజం అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. చివరికి నిజం కాదు సరదాగా ఆట పట్టించింది అని తెలిసినా కానీ షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా నటన లో భాగంగా లేదా ఏదో ఒక షార్ట్ ఫిలిం లో అతను భర్త పాత్ర పోషించే వ్యక్తి ఏమో అని కొందరు ఇంకా అనుమానిస్తున్నారు. అయితే శ్రీరెడ్డి మాత్రం తన అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో క్రింది ఫోటోలోని లో ఉన్న వ్యక్తి నా భర్త అని పేర్కొంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది.
https://www.facebook.com/iamsrireddy/videos/2746737278939331