NewsOrbit
ట్రెండింగ్

Wipro: విప్రో లో జాబ్స్ పడ్డాయి, వెంటనే అప్లై చేయండి. ప్రొసెస్ ఇదే..!!

Wipro: దేశ అత్యున్నత ఐటీ కంపెనీ విప్రో(Wipro) లో జాబ్ నోటిఫికేషన్ లో రిలీజ్ అయ్యాయి. 60%.. లేదా అంతకంటే ఎక్కువగా ఉండి… 25 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ లో భాగంగా 2020, 2021, 2022లో పూర్తి చేసిన వారి నుండి అలాగే పూర్తి చేయనున్న.. విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ క్రమంలో అప్లికేషన్ చివరి తేదీ జనవరి 31 వ తారీకు.. అని నోటిఫికేషన్లో పేర్కొంది. ఇక ఇదే సమయంలో 25 సంవత్సరాల వయస్సు పరిమితిని విధించడంతో పాటు ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ పోస్టుకు సంవత్సరానికి రూ.3.5 లక్షల వేతనం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.

WIPRO Recruitment 2021: Bumper vacancies for software engineers, consultants - Check salary, steps to apply

బీఈ/బీటెక్‌ (కంప్యూటర్‌ డిగ్రీ), ఎంఈ/ఎంటెక్‌ (5ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు), ఫ్యాషన్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌, అగ్రి కల్చర్‌ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీ మినహా ఇంజినీరింగ్‌లో అన్ని బ్రాంచ్‌ల వారికి అర్హత కల్పించింది. 2022లో కోర్స్ కంప్లీట్ చేసుకుని జాబ్ నోటిఫికేషన్ కి పెట్టే వాళ్ళు 12వ తరగతిలో.. 60 శాతం కంటే ఎక్కువ మార్కులు ఉండాలని షరతు విధించింది. ఇక ఇదే తరుణంలో గడిచిన ఆరు నెలల్లో విప్రో కి.. పలు విధాలుగా.. సెలక్షన్ పద్ధతిలో దరఖాస్తులు చేసుకున్న వాళ్లు ఈ నోటిఫికేషన్ అనర్హులని జాబ్ నోటిఫికేషన్ స్పష్టం చేసింది.

Wipro Recruitment 2021 | Trainee Position | BBM/ BMS/ BA/B.Com/BBA

ఇక ఇదే తరుణంలో నేపాల్(Nepal), భూటాన్(Bhuttan) దేశానికి చెందిన వాళ్ళు ఎవరైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా తమ పౌరసత్వం పత్రాన్ని పొందుపరచాలని .. విప్రో పేర్కొంది. మహమ్మారి కరోనా(Corona) కారణంగా దేశ వ్యాప్తంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇలాంటి తరుణంలో దేశ  ఐటి దిగ్గజం విప్రో విడుదల చేసిన నోటిఫికేషన్.. నిరుద్యోగులకి బంపర్ ఆఫర్ ప్రకటించినట్లయింది. ప్యాకేజీ కూడా బాగా ఇవ్వడానికి విప్రో ముందుకువస్తూ ఉండటంతో ..నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో అప్లై చేస్తున్నారు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju