NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Hyper Aadhi: తనపై వస్తున్న విమర్శలకు సారీ చెప్పిన హైపర్ ఆది..!!

Hyper Aadhi: జబర్దస్త్ కామెడీ షో స్టార్ కమెడియన్ హైపర్ ఆది ఇటీవల వేసిన ఓ స్కిట్ తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బ తీసినట్లు ఆ ప్రాంతానికి చెందిన వాళ్లు హైపర్ ఆది పై పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. గతంలోనూ వికలాంగులపై హైపర్ ఆది నోరు జారటం తర్వాత తాజాగా గౌరమ్మ బతుకమ్మ అనగా తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగల పై హైపర్ ఆది అండ్ టీం ఇటీవల జరిగిన స్కిట్ లో సెటైర్లు వేయడం తో.. తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్లు మండిపడ్డారు.

News18 Telugu - Jabardasth Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తెలంగాణ  సెగ.. పోలీసులకు ఫిర్యాదు.. | Jabardasth Comedian Hyper Aadi into  controversy again and Police case filed against him by ...

ఇష్టానుసారంగా ఇట్లు చేష్టలు ఒక ప్రాంతానికి చెందిన సంప్రదాయాలనూ గౌరవించకుండా జబర్దస్త్ కమెడియన్లు వ్యవహరిస్తున్నారని.. హైపర్ ఆది వేసిన స్కిట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇటువంటి తరుణంలో తాజాగా హైపర్ ఆది తనపై వస్తున్న విమర్శలకు చేస్తున్నవారికి సారీ చెప్పారు. జబర్దస్త్ షో లో పనిచేసే కమెడియన్ లకు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం అనే భేదం ఉండదని తెలిపారు. రెండు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆదరించడం వల్లే ఈ స్థాయి కి చేరుకోవటం జరిగిందని చెప్పుకొచ్చాడు.

Read More: Jabardasth comedians : వామ్మో.. జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

కావాలని తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసే రీతిలో స్కిట్ వెయ్యలేదని క్లారిటీ ఇచ్చాడు. ఒకవేళ ఆ విధంగా భావిస్తే తనని క్షమించాలని హైపర్ ఆది కోరాడు. తన తరఫున మాత్రమే కాక తన టీం తరఫున మొత్తం గా క్షమాపణలు చెబుతున్నట్లు తెలియజేశారు. జబర్దస్త్ లో అందరూ కలిసి మెలిసి ఉంటారని ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే భేదం ఉండదని ఒక రాష్ట్రంలో మరొకరు పాలుపంచుకుంటామని హైపర్ ఆది వివరణ ఇచ్చాడు.

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!