NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Jack Fruit: ఈ పండులో ఎన్నో ఔషధ గుణాలు..!! ఏ ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందంటే..

Jack Fruit: వేసవి కాలంలో మనకు విరివిగా దొరికే పండ్లలో పనస పండు కూడా ఒకటి.. ఇందులో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తాయి.. పనస పండు ను మితంగా తీసుకోవడం వలన మన శరీరానికి మేలు చేస్తుంది.. పనస పండు ఎటువంటి ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Jack Fruit: to check some health problems
Jack Fruit to check some health problems

Jack Fruit: పనస పండు తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!!

విటమిన్ ఏ, సి, బి పుష్కలంగా ఉన్నాయి. ఇంకా రైబోఫ్లెవిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, ఫైబర్ సమృద్ధిగా ఉన్నాయి.. ఇందులో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి.. పైగా ఖనిజాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి..

Jack Fruit: to check some health problems
Jack Fruit to check some health problems

Jack Fruit: పనస పండు డయాబెటిస్ పేషెంట్లకు వరం..!!

పనస పండులో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ , ఐసో ప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఏర్పడే రాడికల్స్ తో పోరాడుతాయి. ఇవి కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి. పనస పండు షుగర్ వ్యాధి గ్రస్తులకు చక్కటి ఆహారంగా సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. దీనిని తినటం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. రక్తం లో గ్లూకోజ్ లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది. రక్తహీనత సమస్య తో బాధ పడుతున్న వారికి పనస పండు మంచి ఫలితాన్ని ఇస్తుంది.

Jack Fruit: to check some health problems
Jack Fruit to check some health problems

పనస పండు తొనలు తినడం వలన మగవారి లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. వీర్యవృద్ధిని కలిగించి శృంగార సామర్థ్యం పెంచుతుంది. పనస పండు లో క్యాల్షియం ఉంటుంది. ఇది శరీరం లోని ఎముకల ను దృఢంగా చేస్తుంది. ఎముకల సాంద్రతను మెరుగు పరుస్తుంది. ఎముక లను పెళుసుబారకుండా చేస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ వ్యవస్థ మెరుగు పరుస్తుంది. సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపులో మంట , అజీర్తి వంటి ఉదర సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది.

ఈ పండు యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మం యవ్వనంగా ఉంచుతుంది. వృద్ధాప్య లక్షణాలు కనిపించ నివ్వకుండా చేస్తుంది. మీ శరీరం లోని ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా చూస్తుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!