NewsOrbit
Telugu Stories ట్రెండింగ్ న్యూస్

42 ఏళ్లలో రోజుకో మొక్క నాటి 1360 ఎకరాల అడవిని సృష్టించిన రైతు.. గ్రేట్ అంటున్న ప్రేక్షకులు..!

ప్రస్తుత కాలంలో ఎంతటి పొల్యూషన్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆ పొల్యూషన్ ని అరికట్టేందుకు మొక్కలు నాటమన్నప్పటికీ కొందరు వాటి సంగతి పట్టించుకోవడం లేదు. అదేవిధంగా నాటిన మొక్కలను సైతం నరికేస్తూ మరింత పొల్యూషన్ ని పెంచుతున్నారు. అటువంటి జనరేషన్లో ఉన్న మనమందరం ఒక మనిషి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. 42 ఏళ్ల పాటు రోజుకో మొక్క నాటి ఒక అడవినే సృష్టించాడు ఒక రైతు.

Jadhav created a forest of 1360 acres
Jadhav created a forest of 1360 acres

మొక్కలు నాటడం ఈజీయే కదా అని మనమందరం అనుకుంటాం. కానీ 42 ఏళ్ల రోజుల్లో రోజుకో మొక్క అసలు మొక్కలే బతకని చోట నాటుతూ ఒక అడవిని సృష్టించాడు. అక్కడ మొక్క బ్రతకడం అనేది ఒక గొప్ప విషయం. కానీ అలాంటి భూమిపై కూడా మొక్క నాటి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. 1360 ఎకరాలు ఒక అడవిని సృష్టించారు. ఆయనే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవబడే జాదవ్.

Jadhav created a forest of 1360 acres
Jadhav created a forest of 1360 acres

జాదవ్ గారు హస్తం లోని జోహార్త్ కి చెందినవారు. 1979 లో అస్సాంలో వచ్చిన వరదల కారణంగా అనేక జలచరాలు సూత్ర నది ఒడ్డుకి కొట్టుకొచ్చాయి. వరద తగ్గిన అనంతరం ఇసక వేడెక్కడంతో జల చరాలన్నీ చర్చి పోయాయి. అది చూసి తట్టుకోలేక పోయినా పదహారేళ్ల జాదవ్ మొక్కని నాటి ప్రకృతిని కాపాడేందుకు కృషి చేశారు. ఇప్పుడు ఆయన సృష్టించిన అడవిలో అనేక పక్షులు, జంతువులు బ్రతుకుతున్నాయి.

Jadhav created a forest of 1360 acres
Jadhav created a forest of 1360 acres

ఈ అడవి మొత్తం 10 కిలోమీటర్ల విస్తీర్ణం లో 1360 ఎకరాల్లో ఉంది. ఇక జాదవ్ గారి నిక్ నేమ్ మూల. ఆయన పేరు మీద గానే మూలై ఫారెస్ట్ అనే పేరు పెట్టారు. 2015లో ఈయ‌నని ఇండియన్ గవర్నమెంట్ పద్మశ్రీ తో గౌరవించారు. ఈయన జీవిత గాధను అమెరికాలో సిక్స్త్ క్లాస్ పాఠాల్లో చేర్చారు. నిజంగా ఇది ఒక గొప్ప కృషి అనే చెప్పొచ్చు. ఇక ఈయన కృషిని చూసిన పలువురు హాట్సాఫ్ చెబుతున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Fire Accident: అనంతపురం గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం ..రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం..!

sharma somaraju

Vote: ఓటర్లకు బిగ్ అలర్ట్ .. ఓటు హక్కు నమోదునకు నేడే అఖరు రోజు

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju