Featured ట్రెండింగ్ న్యూస్ సినిమా

Jala Jala Jalapatham : ‘జల జలపాతం’ మేకింగ్ వీడియోలో వైష్ణవ్ – కృతి శెట్టి రచ్చ రచ్చ..!!

Jala Jala Jalapatham
Share

Jala Jala Jalapatham : వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా రూపొందిన చిత్రం ఉప్పెన.. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తాజాగా జల జల జలపాతం నువ్వు.. మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్..

Jala Jala Jalapatham  making video
Jala Jala Jalapatham making video

 

బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకుడు.. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.. జల జల జలపాతం.. అంటూ సముద్ర నేపథ్యంలో సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. సముద్ర తీరాన ఉన్నామా అనే అంత సహజంగా ఈ పాటని తెరకెక్కించారు.. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హావభావాలు అద్భుతంగా పండించారు.. ఈ పాట తెరకెక్కించడం కోసం చిత్రబృందం ఎంత కష్ట పడిందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.. ఈ పాటలో రచ్చరచ్చ చేసిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి వీడియో మీరు ఓ సారి చూసేయండి..


Share

Related posts

Varshini Sounderajan Recent Photos

Gallery Desk

KGF 2: 3వ రోజూ అద‌ర‌గొట్టిన‌ `కేజీఎఫ్ 2`.. ఇంకా ఎంత రాబ‌ట్టాలంటే?

kavya N

BJP: పెద్దిరెడ్డి కి ఒకవైపు బిజెపి బుజ్జగింపు..మరోవైపు హెచ్చరింపు!మరి ఈ మాజీ మంత్రి ఏం చేస్తారో?

Yandamuri