Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. డీఎఫ్ సీసీఐఎల్ లో 1074 ఖాళీలు..!!

Share

Job Notification: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్ ప్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ Dedicated Freight Corridor corporation of India limited.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job Notification: DFCCIL have 1074 vacancies
Job Notification: DFCCIL have 1074 vacancies

మొత్తం ఖాళీలు : 1074
పోస్టులు : జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్
విభాగాలు : సివిల్ ఆపరేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్.

1. జూనియర్ మేనేజర్ :

అర్హతలు: సంబంధిత విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ (సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకాట్రనిక్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, కంట్రోల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్) ఎంబీఏ, పీజీడీబీఏ, పీజీడీబీఎం, పీజీడీఎం ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయసు : 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం : నెలకు రూ.50,000 – 1,60,000 వరకు చెల్లిస్తారు.

2. ఎగ్జిక్యూటివ్ :
అర్హతలు : సంబంధిత విభాగాన్ని అనుసరించి డిప్లమో (సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ సప్లై, ఇండస్ట్రియల్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, మైక్రోప్రాసెసర్, కమ్యూనికేషన్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ,కంప్యూటర్ అప్లికేషన్స్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.

వయసు : 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం : నెలకు రూ.30,000 – 1,20,000 వరకు చెల్లిస్తారు.

3. జూనియర్ ఎగ్జిక్యూటివ్ :
అర్హతలు : పదవ తరగతి , సంబంధిత విభాగాల్లో ఐటిఐ ఉత్తీర్ణత.

వయసు : 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం : నెలకు రూ.25,000 – 68,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 23/5/2021
పరీక్ష తేదీ : జూన్ 2021.


Share

Related posts

బిగ్ బాస్ ఫోర్ : తన లాజిక్ తో సోహెల్ నోటి మాట రాకుండా చేసిన అభిజిత్..!!

sekhar

Akkineni akhil: అక్కినేని అఖిల్ సినిమాలో కీలకపాత్ర చేయబోతున్న రష్మిక మందన..??

sekhar

గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ విషయంలో బాబు సరికొత్త ఎత్తుగడ..??

sekhar