Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. డిఎస్ఎస్ఎస్బి లో 7236 ఖాళీలు..!!

Share

Job Notification: నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ  ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు Delhi subordinate services selection board.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job Notification: DSSSB huge vacancies
Job Notification: DSSSB huge vacancies

మొత్తం ఖాళీలు : 7236

1. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ :6258

సబ్జెక్టులు : హిందీ, నాచురల్ సైన్స్, మ్యాథ్స్ ,సోషల్ సైన్సెస్ , బెంగాలీ.

అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో బిఏ, బ్యాచులర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు సీటెట్ లో అర్హత సాధించి ఉండాలి.

వయస్సు : 32 సంవత్సరాలకు మించకూడదు.

2. అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ, నర్సరీ) :628

అర్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తోపాటు నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో డిప్లమో, సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.

వయసు : 30 సంవత్సరాలు దాటకూడదు.

3. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : 278

అర్హత: మెట్రిక్యులేషన్, సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణత. ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు, హిందీలో 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.

వయసు :18 -27 సంవత్సరాల మధ్య ఉండాలి.

 

4. కౌన్సిలర్ : 50

అర్హత : సైకాలజీ ,అప్లైడ్ సైకాలజీ లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు కౌన్సిలింగ్ సైకాలజీలో పీజీ డిప్లమో ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి.

వయసు : 30 ఏళ్లు దాటకూడదు.

5. పట్వారీ :10

అర్హత : గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ,కంప్యూటర్ ప్రొఫిషీయన్సి తో పాటు ఉర్దూ, హిందీ లో పని అనుభవం ఉండాలి.

వయసు : 21 – 27 ఏళ్ళ మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 25/5/2021

దరఖాస్తులకు చివరి తేదీ : 24/6/2021


Share

Related posts

కేసీఆర్ కోపం… జ‌గ‌న్ మౌనం… ఓ సంచ‌ల‌నం

sridhar

బ్యాంకు ఖాతాదారులకు బొనాంజా!ఇక 24గంటలూ ఆర్టీజీఎస్ సేవలు!!

Yandamuri

బిగ్ బాస్ 4 : ఈ వారం నామినేషన్లలో ఐదుగురు…! ఆ ఇద్దరు సేఫ్

arun kanna