NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification : ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్..!!

Job Notification : ఇండియన్ ఆర్మీ మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ Military engineer services   (ఎంఈఎస్) కి చెందిన సదరన్ ఇంజనీర్ కార్యాలయం వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job Notification : Military engineer services
Job Notification Military engineer services

మొత్తం ఖాళీలు : 502

1. సూపర్వైజర్ (బారక్స్ అండ్ స్టోర్స్) : 450
అర్హతలు : కామర్స్ ,ఎకనామిక్స్ , స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ , మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పని విభాగంలో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
వయసు : 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. డ్రాప్స్ మెన్ : 52
అర్హతలు : గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్స్ షిప్ లో మూడేళ్ల డిప్లమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం :
ఈ పరీక్ష 125 మార్కులకు ఉంటుంది. ఇందులో నాలుగు విభాగాల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు రుసుం : ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

దరఖాస్తులకు చివరి తేదీ : 12 /4/2021
పరీక్ష తేదీ : 16/5/2021.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju