NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job update: నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్వ్యూ ఆధారంగా కొలువు..!!

Job update: తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ Telangana Institute Of Medical Sciences And Research.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Job update: Interviews on TIMS Gachibowli
Job update Interviews on TIMS Gachibowli<span style=color 222222font size 15px>మొత్తం ఖాళీలు 199<span>

1. మెడికల్ ఆఫీసర్లు : 94
2. స్టాఫ్ నర్స్ : 32
3. అసోసియేట్ ప్రొఫెసర్ : 23
4. అసిస్టెంట్ ప్రొఫెసర్ : 22
5. ప్రొఫెసర్ : 12
6. ఫార్మసిస్టులు : 8
7. అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపర్డెంట్ : 06
8. డైటీషియన్ : 1
9. నర్సింగ్ సూపర్డెంట్ గ్రేడ్ -2 : 1

అర్హతలు : పోస్ట్ ను అనుసరించి ఫార్మసీ, బీఎస్సీ, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, బీఎస్సీ డిగ్రీతోపాటు అప్లైడ్ న్యూట్రిషన్ డిప్లమో , ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు : 1/7/2021 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ ఆధారంగా

ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీలు : 2021 ఏప్రిల్ 16,17,19.
వేదిక : టిమ్స్, గచ్చిబౌలి, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!