Job update: ఐటిఐ లిమిటెడ్ లో ఖాళీలు..!!

Share

Job update: భారత ప్రభుత్వం రంగా సంస్థ అయిన రాయబరేలి కి చెందిన ఐటిఐ లిమిటెడ్ ITI Limited.. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Job update: ITI Limited Notification
Job update: ITI Limited Notification

మొత్తం ఖాళీలు : 40

ఇంజనీరింగ్ డిప్లమా హోల్డర్స్ :

విభాగాల వారీగా ఖాళీలు :

1. మెకానికల్ -29

2. ఎలక్ట్రికల్ -7

3. ఎలక్ట్రానిక్స్ -4

అర్హతలు : పదవ తరగతి , డిప్లమో (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయస్సు : 30 సంవత్సరాలు ధాటకూడదు.

ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేతనం : నెలకు రూ.19,029 వరకు చెల్లిస్తారు .

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 15/5/2021.

వెబ్ సైట్ : www.itiltd.in


Share

Related posts

అంతా బానే ఉంది జగన్ … కానీ ‘ ఆ పాయింట్ ‘ లో అట్టర్ ప్లాప్ అయ్యేలా ఉన్నావ్ ! 

sekhar

Navel: నూనె తో ఇలా చేస్తే ఎన్ని లాభాలో..!!

bharani jella

16నుండి కరోనా వ్యాక్సిన్ పంపిణీ. తొలి రోజు ఎంత మందికో తెలుసా

somaraju sharma