Job update: ఎన్ సీఎల్ లో ఖాళీలు..!!

Share

Job update: భారత ప్రభుత్వ రంగానికి చెందిన నార్తర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ Northern Coal fields Limited.. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job update: NCL Notification
Job update: NCL Notification

మొత్తం ఖాళీలు : 56
1.జీడీఎంఓ :45
అర్హతలు : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

2. స్పెషలిస్ట్ డాక్టర్లు : 11 విభాగాలు : అనెస్తెటిస్ట్ -3, మెడిసిన్-5, సర్జన్ – 3.

అర్హతలు : ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లమో ఉత్తీర్ణత. మూడేళ్లు పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం : పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు విధానం ఈమెయిల్ ఆఫ్ లైన్ ద్వారా.

ఈమెయిల్ : [email protected]

దరఖాస్తులు పంపవలసిన చిరునామా : General Manager, Executive Establishment Department,NCL headquarter, Singrauli, Colliery District – 486889.

దరఖాస్తులకు చివరి తేదీ : 15/5/2021


Share

Related posts

BJP : బీజేపీకి బ్యాడ్ న్యూస్! ఎన్నికలు జరిగే ఐదు రాష్ర్టాల్లో రెండే ఆ పార్టీకి అట!!

Yandamuri

కెసిఆర్ కి బ్యాడ్ టైమ్ !జగన్ కూడా కారణమా !!

Yandamuri

బ్రేకింగ్: ఆగష్టు 1న పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం

Vihari