Job Update : ఇంటర్వ్యూ ఆధారంగా రైల్వే కొలువు..!!

indian-railway
Share

Job Update : వెస్ట్రన్ రైల్వే కి చెందిన జగ్జివన్ రామ్ వెస్ట్రన్ రైల్వే హాస్పిటల్ కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

Job Update : western railway notification
Job Update : western railway notification

మొత్తం ఖాళీలు : 138
విభాగాల వారీగా ఖాళీలు :

1. హాస్పటల్ అటెండెంట్ : 60
అర్హతలు : పదో తరగతి ఉత్తీర్ణత తో పాటు కోవిడ్ హాస్పిటల్స్ వాతావరణంలో పని చేసిన అనుభవం ఉండాలి.
వయసు : 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ. 18,000 వీటితో పాటు ఇతర అలవెన్సులు కూడా ఇస్తారు.

2. నర్సింగ్ సూపరింటెండెంట్ : 59
అర్హతలు : ఎంబిబిఎస్, సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ, డిప్లమో, ఉత్తీర్ణత. ఎంసిఐ, ఎంఎంసి లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు : 20 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ. 44,900 వీటితో పాటు ఇతర అలవెన్సులు కూడా ఇస్తారు.

3.సీఎంపీ – జీడీఎంఓ : 15
అర్హతలు : ఎంబిబిఎస్ ఉత్తీర్ణత. ఎంసిఐ, ఎంఎంసి లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు : 53 సంవత్సరాలు దాటకూడదు.
వేతనం : నెలకు రూ. 75000.

4. రేడియో గ్రాఫర్ : 2
అర్హతలు : ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ మీడియట్, సంబంధిత స్పెషలైజేషన్లో డిప్లమా ఉత్తీర్ణత.
వయసు : 19 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ. 29,200 వీటితో పాటు ఇతర అలవెన్సులు కూడా ఇస్తారు.

5. రీనల్ రీప్లేస్మెంట్ : 1 – క్లినికల్ సైకాలజిస్ట్ : 2
అర్హతలు : క్లినికల్ సైకాలజీ, సోషల్ సైకాలజీ లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు : 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ. 35,400 వీటితో పాటు ఇతర అలవెన్సులు కూడా ఇస్తారు.

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా
ఇంటర్వ్యూ తేదీ : 8/ 4/2021

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 6/4/2021


Share

Related posts

Sashikala : చెన్నై చేరిన చిన్నమ్మ! తమిళ రాజకీయం రసంకాందయం!

Comrade CHE

బాదం తీసుకోడం వలన ఇలా జరుగుతుందని  తెలుసా??

Kumar

Farmers Protest : ఢిల్లీ లో కనపడకుండా పోతున్న రైతులు…! ఎలా అదృశ్యమయ్యారు?

arun kanna