Job updates: ఎన్ హెచ్ఎఐ నోటిఫికేషన్..!!

Share

Job updates: భారత ప్రభుత్వ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా National Highways Authority of India.. డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

Job updates: NHAI recruitment
Job updates: NHAI recruitment

మొత్తం ఖాళీలు : 41

(యుఆర్ -18, ఎస్సీ -6 , ఎస్టీ -4, ఓబీసీ సెంట్రల్ లిస్ట్ -10, ఈడబ్ల్యూఎస్ -3)

 

అర్హతలు : సివిల్ సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

 

వయసు : 30 సంవత్సరాలు దాటకూడదు.

 

ఎంపిక విధానం : సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో గేట్ – 2021 స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 28/5/2021

వెబ్ సైట్ : nhai.gov.in


Share

Related posts

Peddi Reddy : పంచాయితీ ఏకగ్రీవాలు పై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి పెద్దిరెడ్డి..!!

sekhar

డెలివరీ తర్వాత మహిళలు శృంగారంలో ఎన్ని రోజుల తర్వాత పాల్గొనాలంటే….

arun kanna

సోషల్ మీడియాలో దుష్ప్రచారం అని… కత్తితో పొడిచి ప్రియుడిని చంపేసింది..!!

Yandamuri