Jr.NTR – Akhil : సినిమా ఈవెంట్ ఏదైనా తారలందరూ కలసి సందడి చేస్తారు.. ఒకరినొకరు ఆట పట్టించుకుంటారు.. ఈ నేపథ్యంలో ఓ సినిమా ఈవెంట్ లో పక్క పక్కన కూర్చున్న ఎన్టీఆర్, అఖిల్ లు సరదాగా ఆట పట్టించుకున్నారు..!! జూనియర్ ఎన్టీఆర్ సరదాగా అఖిల్ కాలి పై గిల్లాడు..!! ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. దీనిని తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు రాంగోపాల్ వర్మ.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..!!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం వివాదాలతోనే హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటారు.. సినిమా సెలబ్రిటీలు, రాజకీయం నాయకులను టార్గెట్ చేస్తూ పలు కామెంట్స్ చేస్తూ ఉంటారు.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ , యువ హీరో అఖిల్ ను టార్గెట్ చేశాడు.. ట్విట్టర్ లో వీడియో తో పాటు హీరోయిన్ల భవిష్యత్తుపై నాకు ఆందోళనగా ఉంది.. సో సాడ్.. అంటూ ట్వీట్ చేశారు.. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..!! ఈ వీడియోపై నెటిజెన్స్ రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు..!! ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ లో ఎవరు ఈ యాంగిల్ ని చూసి ఉండరు.. మొత్తానికి ఈ ఫన్నీ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది..
Am feeling so sad for heroines?????? pic.twitter.com/cK64qdQi4n
— Ram Gopal Varma (@RGVzoomin) April 8, 2021
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?