NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Jr.NTR – Koratala Siva చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర ఇదేనట..

Jr.NTR – Koratala Siva: జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రానున్న సంగతి అందరికీ తెలిసిందే.. తారక్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి ఇంట్రెస్ట్ అప్డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా లైన్ ఇదేనంటూ ఓ న్యూస్ లైమ్ లైన్ లోకి వచ్చింది.. ఓ చిన్న గ్రామం నుంచి నగరానికి వచ్చిన వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడట.. పరిస్థితుల ప్రభావంతో ఎన్టీఆర్ ఎలా మారడనే నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని చర్చ నడుస్తోంది..

Jr.NTR - Koratala Siva: upcoming movie line
JrNTR Koratala Siva upcoming movie line

హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా క్యారెక్టరైజేషన్ ను డిసైడ్ చేసే కొరటాల శివ ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తాడోనని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ నీ ఎంపిక చేసేందుకు కొరటాల ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. పాన్ ఇండియా బ్యాక్డ్రాప్లో రానున్న ఈ సినిమా షూటింగ్ జూన్ 2021 నుంచి ప్రారంభించనున్నారు.. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 29 ఏప్రిల్ 2022 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు..

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju