మేష రాశి
చేపట్టిన పనులు , ప్రారంభించిన వ్యవహారాలలో ఎదురైనా ఆటంకాలు తొలగిపోతాయి . సమస్యలు పరిష్కారం కావడం తో మానసిక ప్రశాంతత లభిస్తుంది . విలువైన వస్తువులు ,ఆభరణాలు కొనుగోలు చేస్తారు .
వృషభ రాశి
ప్రాంభించిన పనులు , చేపట్టిన వ్యవహారాలు విజయవంతం గా పూర్తి చేస్తారు . దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కుటుంభం తో సంతోషం గా గడుపుతారు
మిథున రాశి
ఇతరుల విషయాలలో దూరంగా ఉండటం ఉత్తమం.భావోద్వేగాలు అదుపు లోఉంచుకోవాలి.సమస్యలు పరిష్కారం కావడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కర్కాటక రాశి
ఎంతో కాలం గా ఎదురుచూస్తున్న అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి . వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం . ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి .
సింహ రాశి
ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు.ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తిచేయాలనే పట్టుదల మరింత పెరుగుతుంది. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.
కన్య రాశి
ఇతరులను ధనసహాయం అర్ధించే విషయం లో అప్రమత్తం గా ఉండాలి.ఉన్నత హోదాలో ఉన్నమహిళాలనుంచి ప్రయోజనం పొందుతారు.మానసిక ఆందోళన చెందే అవకాశం ఉంది.
తులా రాశి
ప్రయాణాలలో తొందరపాటు తగదు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సధ్వినియోగం చేసుకోవాలి.బాగాస్వామ్య వ్యాపారాలలో స్వల్పలాభాలు పొందుతారు.
వృశ్చిక రాశి
అనుకోని సమస్యలు ఎదురైనా చాకచక్యంగా వ్యవహరించి ముందుకు సాగుతారు . ఆర్ధిక ఇబ్బందులు కొంతవరకు తీరతాయి . సోదరుల నుంచి ధన లాభం పొందుతారు .
ధనుస్సు రాశి సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలించడం తో లబ్ది పొందుతారు . శుభవార్తలు వింటారు . ఆరోగ్య సమస్యల నుండి బయట పడతారు .
మకర రాశి
అనుకోని ఆహ్వానం ఆశ్చర్యానికి గురిచేస్తుంది . ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది . ఖర్చుల విషయం లో పొదుపు పాటించాలి .
కుంభ రాశి
వస్తులాభం పొందుతారు . రాజకీయ రంగాలావారికి అనుకూలంగా ఉంటుంది . విద్యార్థులకు మాత్రం మరింత నిరీక్షణ తప్పదు .
మీనా రాశి
ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది . కాంట్రాక్టులు లాభిస్తాయి . వస్తు లాభం పొందుతారు . ఆరోగ్యం విషయం లో అప్రమతంగా ఉండాలి .