ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లోకి కాజల్ భర్త ? ఇక చక్రం తిప్పబోతోన్న సన్నీ , కాజల్ , మానస్ !

Share

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఫైవ్ లో ఫ్రెండ్ షిప్ పరంగా ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేసిన కంటెస్టెంట్స్ సన్నీ, మానస్, కాజల్. గుడ్ల టాస్క్ నుండి సీజన్ ఫైవ్ లో ఈ ముగ్గురు చాలా క్లోజ్ అయ్యారు. స్టార్టింగ్ లోనే మానస్..సన్నీ ఫ్రెండ్స్ గా ఉండగా ఆ తర్వాత కాజల్ కనెక్ట్ అయింది. అప్పటినుండి హౌస్ లో ప్రతి విషయంలో ఈ ముగ్గురు చర్చించుకుని.. చాలా సందర్భాలలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొన్ని సమయాలలో వీకెండ్ ఎపిసోడ్ లలో.. నాగార్జున సన్నీని విమర్శిస్తున్న సమయంలో మధ్యలో కాజల్ అడ్డుపడిన… పరిస్థితులు వివరణ ఇచ్చిన సందర్భాలు కూడా అప్పట్లో ఎంతగానో సంచలనం సృష్టించాయి.

RJ Kajal (Bigg Boss Telugu 5) Age, Sister, Husband, Family, Shows, Serials,  Biography, Wiki & Moreఫిజికల్ టాస్క్ పరంగా గ్రూప్ గేమ్ పరంగా.. ఈ ముగ్గురు వేసే స్ట్రాటజీ లకు.. హౌస్ లో ప్రత్యర్థులు ఓడిపోయే పరిస్థితి కనబడేది. కానీ ఊహించని విధంగా టాప్ ఫైవ్ కి చేరకముందే… కాజల్ ఎలిమినేట్ కావటం అప్పట్లో నిరాశపరిచింది. అయినా కానీ సన్నీ టైటిల్ గెలవడం… అప్పట్లో ఈ ముగ్గురు ఫ్రెండ్షిప్ ఇష్టపడే వారికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. సన్నీ టైటిల్ గెలిచిన తర్వాత బయట ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో ముఖ్యంగా ఆర్జే కాజల్ యూట్యూబ్ ఛానల్ లో… చాలా వరకు ఈ ముగ్గురు కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది.

Bigg Boss Telugu 5: Reasons Behind RJ Kajal Eliminationఇదిలా ఉంటే ఈ ముగ్గురు ఫ్రెండ్షిప్ ని ఎంతగానో ఆర్జే కాజల్ భర్త గౌరవించటం మాత్రమే కాక బయట కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాగా ఇప్పుడు బిగ్ బాస్ సిక్స్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్జే కాజల్ భర్తని… హౌస్ లోకి పంపించడానికి ఈ ముగ్గురు వెనకాల నుండి చక్రం తిప్పుతూ ఉన్నారు అని టాక్ నడుస్తోంది. షో నిర్వాహకులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని కూడా అంటున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు అంతా ఓకే అయితే ఆర్జే కాజల్ భర్త ఓటింగ్ బిగ్ బాస్ లోకి రానున్నట్లు సమాచారం.


Share

Related posts

మీ పాన్‌ కార్డులో త‌ప్పులున్నాయా? అయితే ఇంటి నుంచే స‌రిచేసుకోండి ఇలా!

Teja

నవ్వుకోండి..! మగాళ్ళకి ఓ రోజుందోయ్..! ఎలా వాడుకుంటున్నారంటే..!?

Srinivas Manem

IAS Divya Devarajan: కలెక్టర్ పేరునే ఊరికి పెట్టుకున్న గ్రామస్థులు.. అంతగా ఆమె ఏం చేశారు..!?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar