కాజల్ కిచ్లూ కిల్ చేస్తోంది ..ఇక కాజల్ కోసం సినిమాలు చూడక్కర్లేదు ..!

ఈ మధ్యనే ఫ్యామిలీ ఫ్రెండ్‌ అయిన బిజినెస్‌ మెన్ గౌతమ్‌ కిచ్లుని ప్రేమించి పెళ్లాడింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌. హనీమూన్‌ కోసం మాల్దీవులకు వెళ్లిన ఈ జంట 20 రోజుల పాటు అక్కడే గడిపింది. ఫైవ్‌ స్టార్ హోటళ్లల్లో లంచ్‌లు, డిన్నర్‌లు, బీచ్‌లో స్విమింగ్, అండర్‌ వాటర్‌ బెడ్‌రూం..పక్కనే ప్రియ సఖుడు…ఇంకేముంది…కాజల్ అగర్వాల్ తన హనీమూన్‌ను మాల్దీవుల్లో ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. కాజల్ హనీమూన్ ట్రిప్‌లో ఉన్నా… ఫాన్స్‌ కోసం తన భర్త కిచ్లుతో గడిపిన హప్పియెస్ట్ మూమెంట్స్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తోంది.

From Ms to Mrs: Kajal Aggarwal shares UNSEEN photos from wedding with  'soulmate' Gautam Kitchlu | Celebrities News – India TV

మాల్దీవుల్లో గడిపిన క్షణాలను తెలిపేలా ఫోటోస్‌, వీడియోస్ ను ఫ్యాన్స్ తో పంచుకుంటుంది కాజల్. ఈ క్రమంలో కాజల్ కిచ్లు మ్యారేజ్ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఈ వీడియోలు, ఫోటోలు వైరల్‌గా మారాయి. గతంలో చూడని కాజల్‌ను చూశామంటున్నారు అభిమానులు. తెలుగులో, తమిళంలో, హిందిలో ఏ భాష సినిమాలో అయినా..సంప్రదాయబద్దంగా కినిపించిన కాజల్.. ఒక్కసారిగా ట్రెండ్‌ను మార్చేసింది. హనీమూన్ లో హాట్ హాట్‌ ఫోటోస్..తో హంగామా చేస్తోంది.

Kajal Aggarwal-Gautam Kitchlu's new pictures from their underwater resort  in Maldives are all things romantic!

సినిమాల్లో కూడా ఇప్పటి వరకు చూడని కాజల్‌ని చూశామంటున్నారు అభిమానులు. ఇక ఈ పిక్స్‌ యూత్ మతి పోగొట్టేలా ఉన్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. బికినీతో కిచ్లుతో…సముద్రంలో ఈతకొట్టిన హాట్‌ పిక్స్‌….అండర్ వాటర్‌ బెడ్‌రూమ్‌లో ఏకంతంగా ఉన్న ఫోటోలు..సముద్రపు అందాలు చూస్తూ…కేక్‌లు తింటున్న ఫోటోలు…ఇలా ఒకటేమిటి అన్ని పిక్స్‌లో ఎక్స్‌పోజింగ్‌ పీక్స్‌ లెవెల్‌లో ఉదంటూ నెటిజన్స్ కామెంట్ చేఅతున్నారట. ఎవ్వరు ఏమనుకున్నా..అమ్మడు మాత్రం సెలబ్రేషన్స్ మూడ్‌లో మునిగిపోయింద్.

Kajal Aggarwal And Gautam Kitchlu, Honeymooning In Maldives, Share Surreal  Underwater Pics

ఇక పెళ్లైన తరువాత కూడా సినిమాల్లో నటిస్తానని చెప్పిన కాజల్ హనీమూన్ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యాక మళ్లీ సినిమాలతో బిజీ కానుంది. ప్రస్తుతం కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య చీత్రీకరణలో కాజల్ పాల్గొనాల్సి ఉంది. అలాగే భారతీయుడు 2 .. మంచు విష్ణు మోసగాళ్ళు సినిమాతో పాటు మరి కొన్ని ప్రాజెక్టులతో మళ్ళీ బిజీ కానుంది.

Kajal Aggarwal Gautam Kitchlu Instagram Video Pics Goes Viral