NewsOrbit
ట్రెండింగ్ సినిమా

RGV : కంగనా రనౌత్ vs రామ్ గోపాల్ వర్మ ! ఇదీ అసలైన ఫైట్

kangana ranaut takes on RGV

RGV : రామ్ గోపాల్ వర్మ భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా పేరు పొందిక్రమంగా కనీసం సినిమా థియేటర్లలో కూడా తన సినిమాలు రిలీజ్ చేసుకోలేని పరిస్థితికి దిగజారిపోయాడు. వివాదాలతో సదా సావాసం చేసే వర్మకు ట్విటర్లో ఎవరో ఒకరిని గిచ్చడం అలవాటు. ఎవరిపైన అయినా ఎంతో అవలీలగా తన ఇష్టం వచ్చినట్లు కామెంట్లు వేస్తుంటారు. కాలం గడిచే కొద్దీ అతను ఏ కామెంట్ చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. 

 

kangana ranaut takes on RGV
kangana vs rgv

ఇక బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనని ఎవరు చిన్న మాట అనా అసలు సహించే రకం కాదు. ఎవరైనా ఆమెతో జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రతి విమర్శకి తగ్గ కౌంటర్ వేస్తుంటుంది. ఈమెకు కూడా వివాదాలు కొత్త కాదు. కెరీర్ మొదటి నుండి వివాదాల్లో మునిగితేలే నటి కంగనా. ఇక ఇటువంటి రెండు విపరీత పర్సనాలిటీస్ మధ్య చిచ్చు రేగితే ఎలా ఉంటుంది అనే ఆలోచనే విడ్డూరంగా ఉంది కదూ…! ఆ ఊహ నిజం కావడం కాస్తలో తప్పింది.

 కంగనా రనౌత్ నటించినతలైవిమూవీ ట్రైలర్ చూసి రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సాధారణంగా ప్రముఖులు వర్మ ట్వీట్ లను పట్టించుకోరు. అయితే ఇక్కడ ఉన్నది కంగనా. అతని ట్వీట్ కి తనదైన శైలిలో బదులిస్తూ కౌంటర్ చేసింది. వర్మతలైవిగురించి, “మైండ్ బ్లోయింగ్. స్వర్గంనుండి జయలలిత ఈ ట్రైలర్ చూసి విపరీతంగా థ్రిల్ అయి ఉంటారని రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశాడు. అలాగే కంగనా సూపర్ డూపర్ స్పెషల్ గా ఉందిఅని చెప్పాడు. మరి దీనికి కౌంటర్ వేయాల్సిన అవసరం ఏం ఉంది అని అనుకుంటున్నారా? 

కొద్దిగా ఆగండి…! అంతవరకు బాగా ట్వీట్ చేసిన వర్మ తర్వాత కంగనా గురించి ఆమె కొన్ని అంశాల్లో పరిమితికి మించి వెళ్ళిపోతుందనిఈ విషయంలో మాత్రం ఆమెతో ఏకీభవించని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంకేముంది వర్మకు తగిన సమాధానం ఇచ్చింది కంగన. తాను వర్మతో ఏ విషయంలోనూ ఏకీభవించకపోవడం ఉండదనిచాలా తెలివిగా సమాధానం చెబుతూనేతనకు రాంగోపాల్ వర్మ అంటే ఇష్టమనిచాలా విషయాల్లో అతని అభినందిస్తుంటానని పేర్కొంది. 

ఇగోల రాజ్యమైన ప్రపంచంలో వర్మ ఏమీ పట్టించుకోకుండా…. ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా ఉంటాడు కాబట్టి తను కూడా ఈ మాటలను సీరియస్ గా తీసుకోబోనని పేర్కొంది. అయితే కాంప్లిమెంట్ లకు మాత్రం కృతజ్ఞతలు తెలియజేసింది. ఇక వర్మ అసలు ఏమన్నా పట్టించుకోరు కాబట్టి అటువంటి మనిషి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంటే తన స్థాయి తగ్గిపోతుందని ఆయన పరోక్షంగా కౌంటర్ వేయడం గురించి ఇప్పుడు భారీ చర్చ జరుగుతోంది. అయితే వర్మకు ఇవి చురుక్కున తగిలితే మాటల యుద్ధానికి దిగవచ్చు. కంగనా అసలు తగ్గే రకం కాదు. మరి ఇలాంటి పరిస్థితి వస్తే ట్విట్టర్ షేక్ అవ్వడం ఖాయం.

Related posts

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu