NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Kangana Ranaut: కంగనా రనౌత్ కి కరోనా పాజిటివ్..!!

Kangana Ranaut: హిందీ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇటీవల 67 వ జాతీయ అవార్డులు కంగనాకు పంగా, మణికర్ణిక సినిమాలో తనకు నటనకు బెస్ట్ యాక్టర్ గా జాతీయ పురస్కారం లభించింది.. తాజగా కంగనా రనౌత్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.. దీంతో ప్రస్తుతం ఆమె ఐసోలేషన్ లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు..

Kangana Ranaut: tested Corona positive
Kangana Ranaut tested Corona positive

కంగనా తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 2009లో వచ్చిన ఏక్ నిరంజన్ సినిమాలో సమీర గా ఇరగదీసిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం కంగనారనౌత్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురచ్చితలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొంది. పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఎ ఎల్ విజయ్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా ఈ నెల 23న తమిళం హిందీ తెలుగు భాషల్లో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఈ సినిమాను విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

author avatar
bharani jella

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju