NewsOrbit
ట్రెండింగ్

Kangana Ranaut: బిగ్ బాస్ లాంటి హిందీ షోలో హోస్ట్ గా కంగనా రనౌత్..!!

Kangana Ranaut: ప్రపంచవ్యాప్తంగా క్రేజీ అన్న రియాల్టీ షో బిగ్ బాస్. ఇండియాలో మొట్టమొదటి సారి హిందీలో ప్రారంభమైంది. దాదాపు 14 సీజన్ లు సక్సెస్ ఫుల్ గా ప్రసారం కావడం జరిగింది. హౌస్ లో బయట వాతావరణానికి దూరంగా ఉంటూ.. కనీసం సోషల్ మీడియా కుటుంబ సభ్యులను కూడా పలకరించకుండా బిగ్ బాస్ ఆదేశాలను పాటిస్తూ ఇంటిలో సభ్యులు ఆడే గేమ్ వీక్షకులను ఎంతగానో ఆదరిస్తూ ఉంటది. క్షణక్షణానికి మారిపోయే రీతిలో బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు ఉంటాయి.

Kangana Ranaut to host Ekta Kapoor's new reality show | India Forums

కనీసం నిర్ణయం తీసుకోవడానికి కూడా టైం ఉండని రీతిలో ఒక్కోసారి ఫ్రెండ్ అయిన వ్యక్తి శత్రువు గా మారిన సందర్భాలు హౌస్ లో కనిపిస్తాయి. ఇప్పుడు ఈ తరహా లోనే మరో రియాల్టీ షో ని ఏక్తా కపూర్ హిందీలో ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియాస్ మోస్ట్ డేరింగ్ బాస్ లేడీ రియాల్టీ షో  దీనికి పేరు అన్నట్లు టాక్ . బిగ్ బాస్ షో మాదిరిగానే ఉంటుందని కాని కంటెంట్ మొత్తం చాలా బోల్డ్ అని వార్తలు వినిపిస్తున్నాయి.

Kangana ranaut to do ott debut from ekta kapoor dating relaity show | Kangana  Ranaut is now going to do a blast on OTT, will host the dating reality show  – Reports |

కాంట్రవర్సీ కేరాఫ్ అడ్రస్ గా.. ఇటీవల చాలా విషయాలలో రియాక్ట్ అయిన కంగనా రనౌత్.. ఈ షోకి హోస్ట్ గా చేస్తున్నట్లు సమాచారం. ఆమె వ్యక్తిత్వం బాగా నచ్చడంతో ఏక్తా కపూర్.. ఆమెను ఈ షోకి హోస్ట్ గా తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో కంటే మరింత బోల్డ్ కంటెంట్ తో ఈ షో ప్రసారం కానుందని బీ టౌన్ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే ఈ వార్త అధికారికంగా తెలియనున్నాట్లు కంగనా రనౌత్..హోస్ట్ అని ప్రకటించనున్నట్లు సమాచారం.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju