ట్రెండింగ్ న్యూస్ సినిమా

Kanti papa kanti papa : వకీల్ సాబ్ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ అదుర్స్..!!

Share

Kanti papa kanti papa : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమా వకీల్ సాబ్.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మగువ మగువ.. సత్యమేవ జయతే.. పాటలు ఎంత పెద్ద హిట్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..తాజాగా ఈ సినిమా నుంచి కంటి పాప కంటి పాప అంటూ రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్..

Kanti papa kanti papa : song out  now
Kanti papa kanti papa : song out now

ఈ పాటను సీనియర్ రైటర్ రామ రామజోగయ్య శాస్త్రి రాశారు.. అర్మాన్ మాలిక్ ఈ పాటను ఆలపించారు.. ఆయనతో పాటు తమను దీపు కూడా స్వరం కలిపారు.. లిరికల్ సాంగ్ మాదిరి కాకుండా రొమాంటిక్ యాంగిల్ లో ఈ పాటను షూట్ చేశాడు థమన్.. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఏప్రిల్ 9న విడుదల కానుంది..


Share

Related posts

ప్రభాస్ కి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్న డ్రగ్స్ కేసులు…!!

sekhar

జబర్దస్త్ లోకి రాకేష్ మాస్టర్, అతని శిష్యుడు పుల్లయ్య..! చించేశారుగా….

arun kanna

Break Fast: బ్రేక్ ఫాస్ట్ లో వీటిని తినకండి..!! 

bharani jella