NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

‘కార్తీకదీపం’ కి ఈ క్రేజ్ ఏంటి బాబోయ్..! ప్రాణం మీదకి వచ్చినా సీరియల్ గొడవే వీళ్ళకి

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అత్యంత పాపులర్ ధారావాహిక ఏదైనా ఉంది అంటే అది కార్తీకదీపం అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు టెలివిజన్ చరిత్రలో ఎన్నడూ చూడని టిఆర్పి రేటింగ్స్ తో ఎవరికీ సాధ్యం కాని నిలకడతో కార్తీకదీపం సీరియల్ దూసుకొని పోతుంది. అందులో డాక్టర్ బాబు-వంటలక్క క్యారెక్టర్లకు అందరూ ఫ్యాన్సే. 

 

రోజుకొక ట్విస్ట్, వారానికి ఒక మలుపు…. ఇలా ఎన్నో రసవత్తరమైన సన్నివేశాల మధ్య ఈ సీరియల్ ఏకధాటిగా సాగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాద్ లోని బోరబండ లో భూమి నుండి భారీ శబ్దాలు రావడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. భూమిలో శబ్దాలు మొదలు కావడంతో వెంటనే స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు..  మొత్తం 15 సెకన్ల పాటు భారీ శబ్దాలు వచ్చినట్లు తెలిపారు. అది భూకంపం గా భావించి తాము ఆందోళన చెందినట్లు తెలిపారు.

ప్రజలంతా భయాందోళనకు గురై భయపడి రాత్రంతా రోడ్డుమీద నిద్రించారు. కొంతమంది అయితే మెలకువగా ఉండి పోయారు. ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించలేదు కానీ వీరికి మాత్రం ఆ శబ్దాల తీవ్రత చాలా బాధను మిగిల్చాయి. అది ఏందిరా అంటే కార్తీకదీపం సీరియల్ వచ్చే సమయంలో ఇలా జరిగిందని ఎవరు సీరియల్ చూడలేకపోయారని బాధను వ్యక్తం చేస్తున్నారట. బిల్డింగ్ లు ఏమైనా అయిపోతాయి శబ్దాలు మరలా వస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని రోడ్డుమీద గడిపేపినవారి సంఖ్య ఎంత ఉందో కార్తీకదీపం సీరియల్ మిస్ అయ్యాము అని ఫీల్ అయ్యే వారి సంఖ్య కూడా అంతే ఉంది.

Karthika Deepam lead actor receives mangoes from PK's mother

 మా టీవీ లో వచ్చే ఈ సీరియల్ కు మహిళల్లో ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూడాలని అందరూ అనుకుంటారు. సరే వీరందరికీ హాట్ స్టార్ యాప్ లో మిస్ అయిన ఎపిసోడ్ చూడండి ఆంటీస్ అని కుర్రకారు సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు..!

author avatar
arun kanna

Related posts

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?