Bigg Boss 6 Telugu: ఓ మై గాడ్ : బిగ్ బాస్ 6 లోకి కార్తీకదీపం వంటలక్క దీప ?? ఇక TRP మామూలుగా ఉండదు !

Share

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ 6లో వంటలక్క దీపా ఎంట్రీ ఇవ్వనున్నట్లు లేటెస్ట్ వార్త వైరల్ అవుతుంది. ఓటిటి నేపథ్యంలో సీజన్ సిక్స్ ప్రసారం కానున్న తరుణంలో.. వంటలక్క దీపకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని.. బిగ్ బాస్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కార్తీకదీపం సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి ఇంట్లో తమ ఆడవాళ్లు ఈ రీతిలో ఉంటే బాగుంటుందని వంటలక్క దీప గురించి సీరియల్ నీ ఎక్కువ చూస్తూ ఉంటారు.

ప్రతి ఎపిసోడ్ హైలెట్ గా.. చిత్రీకరిస్తూ నెక్స్ట్ ఏం జరుగుతోంది అన్న ఉత్కంఠభరితంగా చూపిస్తూ ఉంటారు. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే ఈ సీరియల్ కి… టెలివిజన్ రంగంలో తిరుగులేని టిఆర్పి రేటింగులు ఎప్పుడు నమోదు అవుతూ ఉంటాయి. ఎక్కువగా వంటలక్క దీప గురించి సీరియల్ చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వంటలక్క దీప నీ… ఆమె అభిమానుల కోసం 24 గంటలు చూపించడానికి..ఓటిటి బిగ్ బాస్ లోకి ఆమెను తీసుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం.

గత సీజన్లో చాలా తెలియని ముఖాలు కనబడటంతో ఈసారి.. అటువంటి పొరపాట్లు జరగకుండా… అందరికీ తెలిసినా సెలబ్రిటీలను ఓటిటి బిగ్ బాస్ లోకి తీసుకోవాలని కంటెస్టెంట్ ల విషయంలో చాలా జాగ్రత్తలు నిర్వాహకులు తీసుకుంటున్నారట. దీంతో కార్తీకదీపం సీరియల్ మెయిన్ నటి వంటలక్క దీప తో.. మంతనాలు జరిపినట్లు.. రెమ్యూన్ రేషన్ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నట్లు దాదాపు ఖరారైనట్లు టాక్. సీజన్ ఫైవ్ బిగ్ బాస్ పెద్దగా టిఆర్పి రేటింగులు సాధించకపోవడంతో…ఓటిటి ప్రయోగం మొదటి దశలోనే సక్సెస్ఫుల్ అయ్యేలా… కంటెస్టెంట్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ఉండాలని… బయట మంచి ప్రేక్షకాదరణ కలిగిన వాళ్ళని హౌస్ లోకి రాణిస్తున్నారు.


Share

Recent Posts

దృశ్యం 3 నుంచి అదిరిపోయే అప్‌డేట్.. చివరికి హీరో అరెస్ట్ అవుతాడా..?

  ఆద్యంతం ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కట్టిపడేసిన దృశ్యం, దృశ్యం-2 సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ విభిన్న…

2 mins ago

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారపదార్ధాల జోలికి అసలు పోకండి..!

మానవుని శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చాలా ముఖ్యమైనదే అని చెప్పడంలో. ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.ముఖ్యంగా మానవుని శరీరంలో కిడ్నీలు ప్రధాన పాత్ర…

3 mins ago

2వ రోజు తేలిపోయిన నితిన్ `మాచర్ల‌`.. ఆ రెండే దెబ్బ కొట్టాయా?

`భీష్మ‌` త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్‌గా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…

32 mins ago

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…

1 hour ago

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

3 hours ago

టీఆర్ఎస్ మంత్రులకు షాక్ లు .. మరో మంత్రి అనుచరుడు బీజేపీలోకి..

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…

4 hours ago