NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: తెలుగు ఓటిటి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో తేల్చేసిన కౌశల్..!!

Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ అందరికీ తెలుసు. సెకండ్ సీజన్ లో… తనదైన శైలిలో కౌశల్ గేమ్ ఆడాడు. ఒకపక్క ఫిజికల్ టాస్క్ ఆడుతూనే మరోపక్క మైండ్ గేమ్ లో… ప్రత్యర్థుల ప్లాన్స్ చిత్తు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ లకి సంబంధించి విశ్లేషణలు చేస్తూ కౌశల్ ముందుగానే టైటిల్ ఎవరు నెగ్గుతారో.. అనేక మార్లు విశ్లేషించడం తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలుగు ఓటిటి బిగ్ బాస్ షోలో… బిందు మాధవి 90% టైటిల్ గెలిచే అవకాశం ఉందని విశ్లేషించాడు. ఆమె ఆడుతున్న ఆట తీరు… ఇతర ఇంటి సభ్యుల పట్ల ఆమె వ్యవహరిస్తున్న తీరు బట్టి బిందుమాధవి ఖచ్చితంగా టైటిల్ గెలవడం పక్క అని కౌశల్ విశ్లేషించాడు.

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ఓటీటీ లైవ్ లాంటిది.. ఆ గంట చూస్తే మొత్తం  చూసిన‌ట్టే.. మ‌రి అది చూసేదెట్టాగా..! | The Telugu News

స్టార్టింగ్ నుండి ఇప్పటివరకూ తన విశ్లేషణ అంచనా ఇప్పటికీ రాంగ్ కాలేదని తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ లో కీలక కామెంట్లు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఓటిటి బిగ్ బాస్ షో స్టార్ట్ అయి రెండు వారాలు గడిచింది. ఈ రోజు సండే కావటంతో హౌస్ నుండి రెండో క్యాండెట్ ఎలిమినేట్ అయ్యే పరిస్థితి కనబడుతోంది. అయితే తాజా ఓటింగ్ బట్టి చూస్తే హౌస్ నుండి శ్రీ రాపాక ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అని బయట టాక్.

Bigg Boss OTT Telugu: బిగ్‏బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..  మాజీలతోపాటు కొత్తగా వెళ్లేవారు వీళ్లే.. | Bigg boss telugu ott final  contestants least goes viral in social media ...

రెండవ వారం ఎలిమినేషన్ నామినేషన్ సంబంధించి దాదాపు 11 మంది నామినేట్ అయ్యారు. సరియు, అఖిల్, హామీద, అనిల్, మిత్రా, అరియనా, శివ, నటరాజ్, ఆశు రెడ్డి, శ్రీ రాపాక, మహేష్ వీట్ట. దాదాపు సగం మంది పాత వాళ్ళు రెండో వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఓటింగ్ పరంగా చూసుకుంటే…శ్రీ రాపాక ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి రెడీగా ఉన్నట్లు టాక్. ఓటింగ్ పరంగా చివరిలో మిత్రశర్మ తో పోటీపడి… చివరి స్థానంలో ఉన్నట్లు దీంతో ఆమె ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అని అంటున్నారు.

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri