NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Keerthi Suresh: కీర్తి సురేష్ ఈ సాహసం చేయడానికి కారణం ఇదేనట..!!

Keerthi Suresh: నేను శైలజ సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది కీర్తి సురేష్.. ఆ తర్వాత మహానటి సావిత్రి బయోగ్రఫీ నటించిన కీర్తి సురేష్.. ఈ సినిమాలో తన అందం, అభినయంతో సావిత్రిలా అందరి మనసుల్నీ గెలుచుకుంది.. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది.. స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. అయితే ఏ హీరోయిన్ అయినా చెల్లెలు పాత్ర చేయడానికి ససేమిరా ఒప్పుకోరు.. అయితే కీర్తి సురేష్ మాత్రం ఆ సాహసం చేసింది..

Keerthi Suresh: acting sister role in annathhe
Keerthi Suresh acting sister role in annathhe

Read More: క్యాబ్ స్టోరీస్ ట్రైలర్ ను విడుదల చేసిన తమన్నా..!!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న “అన్నాత్తే” చిత్రంలో రజనీకి చెల్లెలుగా నటిస్తోంది కీర్తి సురేష్. ఇలా ఈ సినిమాలో చెల్లెలి గా నటించడానికి ఓ బలమైన కారణమే ఉంది. అదే ఈ సినిమాలో ఆమె పాత్ర. ఈ సినిమా డైరెక్టర్ శివ రాసుకున్న కథలో చాలా ప్రాముఖ్యత ఉందట. కీర్తి సురేష్ పాత్రే కథను మలుపు తిప్పుతుందట. అందుకనే కీర్తిసురేష్ ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుంది. ఇప్పటికీ ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసింది.. ఈ పాత్ర లో కీర్తి సురేష్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. తెలుగులో మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి.. మలయాళంలో భరత్ సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా మరో లేడీ ఓరియంటెడ్ గుడ్ లక్ సఖి సినిమాలో నటిస్తోంది.

author avatar
bharani jella

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri