Keerthi Suresh: కీర్తి సురేష్ యోగ చేస్తున్న వీడియో చూశారా..!!

Share

Keerthi Suresh: ప్రస్తుతం కరోనా వైరెస్ ను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తో పాటు వ్యాక్సిన్ వేయించుకోవాలి.. ఈ నేపథ్యంలో తన వంతుగా కీర్తి సురేష్ వ్యాక్సిన్ వేయించుకుని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫోటో చేశారు.. అంతేకాకుండా కీర్తిసురేష్ యోగ చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Keerthi Suresh: doing Yoga video viral
Keerthi Suresh: doing Yoga video viral

మహానటి ఫేమ్ నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో యోగ చేస్తూ, ప్రతి రోజు తప్పకుండా యోగా చేయాలి అంటూ ఒక వీడియో ని పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది..

Keerthi Suresh: doing Yoga video viral
Keerthi Suresh: doing Yoga video viral

అలాగే కీర్తి సురేష్ వ్యాక్సిన్ చేయించుకున్న ఫోటోపై నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు.. మొన్న నయనతార వ్యాక్సిన్ వేయించుకున్న ఫోటోలో ఇంజక్షన్ కనపడలేదు.. ఈరోజు కీర్తి సురేష్ పోస్ట్ చేసిన ఫోటోలో కూడా అదే జరిగింది అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి కీర్తి సురేష్ యోగా చేస్తున్న వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది..

కీర్తి సురేష్ యోగ వీడియో లింక్


Share

Related posts

దేవ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో తేజు?

Siva Prasad

‘ప్రజలు సంయమనం పాటించాలి’

somaraju sharma

ముగ్గులోకి మ‌రో హీరోయిన్‌

Siva Prasad