NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

వింత సంప్రదాయం.. పెళ్లి కూతురుపై ఉమ్మేస్తారు.. అదే?

ప్ర‌పంచంలో కొన్ని ఆచారాలు ఎందుకొచ్చాయో తెలియ‌దు కానీ ఇంకా పాటిస్తున్నారు అంటే వారి అవివేకానికి నిద‌ర్శ‌నం అవి. రోజులు మారిన వారి ముర్క‌పు ఆచారాల‌ను మార్చ‌డం లేదు కొంద‌రు. వాటివ‌ల్ల బాధింప ప‌డుతున్న వారికి ఆ క్ష‌ణం ఎలాగుంట‌దో ఎవ‌రు ఊహించ‌డం లేదు. దాంతో ఆ మెండి ఆచారాల‌ను పాటిస్తూ వ‌స్తున్నారు. అలాంటి వార్తే ఇది.

ప్ర‌ధానంగా పెళ్లిళ్ల విషయంలో ఈ వింత‌ ఆచారాలు అంద‌ర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. వ‌ధూవ‌రుల‌ను చీపురు కట్టమీద దాటిస్తుంటారు కొంద‌రు. మ‌రికొంద‌రు శ‌వంతో పెళ్లి చేశాక.. త‌ర్వాత మాములు పెళ్లి చేస్తారు. మ‌రోచోట ఇంకోలా.. ఇలా ప్రాంతానికో ఆచారం ఉంటుంది. అనాధి కాలం నుంచి వ‌స్తున్న వాటిని గుడ్డిగా న‌మ్ముతు వ‌స్తుంటారు కొన్ని వ‌ర్గాల వారు.

అలాంటి ఓ వింత ఆచారం ఒక‌టి ఇంట‌ర్నెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇది కెన్యా దేశంలోనిది. ఇది చాలా వెనుకబడిన దేశం. ఈ దేశ‌ ప్రజలు వారి ఆచారాలు ప‌క్కాగా ఆచ‌రిస్తుంటారు. అస‌లు వింత ఆచారం ఏంట‌ని అంటారా.. పెళ్లి స‌మ‌యంలో పెళ్లి కూతురుపై ఉమ్మి వేయ‌డం. ఈ ఆచారాన్ని ఓ ప్ర‌త్యేక సంప్ర‌దాయంగా ఈనాటికి కొన‌సాగిస్తున్నారు అక్క‌డివారు.

ఈ దేశంలో మస్సాయ్ అనే తెగ చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది. పెల్లికూతురు తండ్రి తన కూతురు తలమీద ఉమ్మివేస్తాడు. అట్లాగే కూతురి ఎదపై కూడా ఉమ్మెస్తాడు. అట్లా చేయడం వల్ల కూతురికి మంచి జ‌రుగుతుంద‌ని వారి న‌మ్మ‌కం. తండ్రి ఉమ్మివేస‌కే మిగ‌తా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి. తరువాత ఆ పెళ్లికి వచ్చిన అందరూ పెళ్లికూతురు తలపై ఉమ్మివేస్తార‌న‌మాట‌. తరువాత కార్య‌క్ర‌మం ఎథావిధిగా జ‌రుగుతుంది.

కానీ ఎక్క‌డ ఏ ఆచారంలో పెళ్లిలు చేసిన త‌మ పిల్ల‌లు బాగుండాల‌నే ప్ర‌తీ త‌ల్లిదండ్రులు కోరుకునేది. కానీ ఆ ఆచారం ఇబ్బంది పెట్టేదైతే దాని పాటించ‌డం ఎందుక‌ని ప‌లువురి వాద‌న‌. పిల్ల‌లు సంతోషంగా ఉండాలంటే ఈ ముర్క‌పు ఆచారాలు పాటించాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతుంటారు. మంచి మ‌న‌సుతో ఆశీర్వ‌దిస్తే అదే వారికి ర‌క్ష అని చెబుతుంటారు.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju