KGF: శాండిల్ వుడ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన “కేజిఎఫ్” హీరో..!!

Share

KGF: హీరో యాష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “కేజిఎఫ్” సినిమా ఎప్పుడైతే వచ్చిందో సూపర్ డూపర్ హిట్ అయిందో..యాష్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఈ సినిమా రాకముందు వరకు కన్నడంలో మాత్రమే క్రేజ్ ఉండేది. కానీ ఎప్పుడైతే “కేజిఎఫ్” సినిమా పడిందో అప్పుడు యాష్ తలరాత మారిపోయింది. “కేజిఎఫ్” సినిమాలో యాష్ యాక్షన్ పెర్ఫార్మెన్స్.. దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులను చాలా మందిని ఆకట్టుకోవడం జరిగింది.

KGF box office collection Day 4: Yash-Srinidhi film continues its stellar  performance; Hindi version picks up pace

సినిమా ఒక్క కన్నడం లో రిలీజ్ అయి మాత్రమేకాక వివిధ భాషల్లో ఎక్కడైతే విడుదలయింది అక్కడ బంపర్ హిట్ అందుకోవడం జరిగింది. ప్రస్తుతం యాష్ … కేజిఎఫ్ పార్ట్ 2 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న సౌత్ ఇండియా హీరోలలో యాష్ కూడా ఒకరు.

Read More: KGF: ఇండస్ట్రీ ఆశ్చర్యపడేలా కరోనా కష్టకాలంలో “కేజిఎఫ్” హీరో బిగ్ హెల్ప్..!!

అటువంటి పాపులారిటీ ఉన్న యాష్.. శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. మేటర్ లోకి వెళ్తే వికీపీడియాలో యాష్ పేజీ గత ఏడాది.. శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరో పేజీ చూడని విధంగా యాష్ పేజి చూడటం జరిగింది. దాదాపు 1.33 మిలియన్ మంది..యాష్ పేజ్ చూశారట. ఏ రీతిగా కన్నడంలో ఏ స్టార్ హీరో పేజీని ఎవరు కూడా చూడలేదని ఇంటర్నెట్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. యాష్ క్రేజ్ ప్రస్తుతం మామూలుగా లేదని దేశవ్యాప్తంగా ఓ రేంజిలో ఉందని అంటున్నారు.


Share

Related posts

కరోనా నుండి రాజశేఖర్ కోలుకోవాలని చిరంజీవి సెన్సేషనల్ నిర్ణయం..!!

sekhar

Pushpa: “పుష్ప” సెకండ్ పార్ట్ విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్న సుకుమార్..??

sekhar

దోమలతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి!

Teja