NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Kidney Stones: కిడ్నీలో రాళ్లకు తొందరపడి ఆపరేషన్ చేయించుకోండి..!! ఈ ఆకు రసాన్ని తాగండి చాలు..!!

Kidney Stones: ఈ మధ్యకాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య తో ఎక్కువ మంది బాధపడుతున్నారు..!! ఈ సమస్యకు కారణం మారిన జీవన శైలి సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోకపోవటం, సమయానికి తినకపోవడం, నీరు ఎక్కువగా తాగకపోవడం, అధిక బరువు లాంటివి ప్రధాన కారణాలు.. స్పటిక రూపంలో ఏర్పడడాన్ని కిడ్నీలో స్టోన్స్ అంటారు..!! శరీరం లోని మలినాలను ఎక్కువ మొత్తంలో బయటకు పంపేవి మూత్రపిండాలే.. రక్తంలోని విషపదార్థాలను, శరీరంలో అవసరానికి మించి ఉన్న నీటిని ఎప్పటికప్పుడు ఇవి తొలగిస్తాయి. నేటి ఆధునిక జీవితంలో చాలా మంది శరీరానికి సరిపడా నీరు త్రాగడం లేదు.. కొన్ని సందర్భాలలో ఈ రాళ్ళు చిన్నవిగా ఉంటూ మూత్రం ద్వారా బయటకు వస్తాయి.. అయితే కొందరిలో రాళ్ళు మరి పెద్దవైతే మూత్రపిండాలలోనే ఉండిపోతున్నాయి.. ఇవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.. దీని ద్వారా ఆపరేషన్ చేసి రాళ్ళను తొలగిస్తున్నారు.. అయితే కిడ్నీలో రాళ్లు తొలగించడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కా ఉంది.. దీనిని 15 రోజులు పాటిస్తే చాలు కిడ్నీలో కంకర రాయి ఉన్నా కరిగిపోతుంది.. కిడ్నీలో రాళ్లను కరిగించే అద్భుతమైన చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Kidney Stones: Reduce Kondapindi Aaku Juice
Kidney Stones Reduce Kondapindi Aaku Juice

Kidney Stones: కిడ్నీలో రాళ్లను తొలగించే కరిగించే కొండపిండి ఆకు రసం తయారు చేసుకునే విధానం..!!

 

ఈ ఆకులు ఉపయోగిస్తే కిడ్నీలో రాళ్ళు ఆపరేషన్ లేకుండా కరిగిపోతాయి. ఈ ఆకు పేరు కొండపిండి ఆకు.. కొండలని పిండి చేయగల లేదనే నమ్మకంతో మన పూర్వికులు దీనికి కొండపిండి ఆకు, పాషన బేధి, తెలగపిండి ఆకు అనే పేరు పెట్టారు.. ఈ ఆకులను కిడ్నీ సమస్యతో బాధపడేవారు తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు..5 నుంచి 8mm లోపు సైజు రాళ్లు కిడ్నీలో ఏర్పడినట్టు నిర్ధారణ కాగానే కొండపిండి ఆకు రసం తాగడం ప్రారంభించాలి.

 

కావలసిన పదార్థాలు :

కొండపిండి ఆకులు – 20, జీలకర్ర పొడి – ఒక స్పూన్, పటిక బెల్లం పొడి -ఒక స్పూన్.

Kidney Stones: Reduce Kondapindi Aaku Juice
Kidney Stones Reduce Kondapindi Aaku Juice

ముందు గా కొండపిండి ఆకు లను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని వాటిని మిక్సీ పట్టి ఆకుల రసాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఒక గ్లాసు కొండపిండి ఆకు రసం లో ఓకే స్కూల్ జీలకర్ర పొడి ఒక స్పూన్ పటికబెల్లం కలిపాలి. ఇలా తయారుచేసుకున్న కొండపిండి ఆకు రసాన్ని ప్రతిరోజు పరగడుపున తాగాలి. ఇలా పదిహేను రోజులు తాగటం వలన కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ ఆకుల రసం తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు మూత్రం నుంచి బయటకు వస్తాయి లేదంటే శరీరంలో కరిగిపోతాయి. కొండపిండి ఆకు కురగా వండుకుని తినవచ్చు. లేదంటే ఈ ఆకులను కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతుంటే ఈ ఆకులను రసం, పొడి, కూరగా లేదంటే ఫ్రై ఏ విధంగా తీసుకున్నా కూడా చక్కటి ఫలితాలు కలుగుతాయి..

author avatar
bharani jella

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?