NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sammathame: “సమ్మతమే” అంటున్న కిరణ్ అబ్బవరం – చాందిని..!!

Sammathame: రాజావారు రాణి గారు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు కిరణ్ అబ్బవరం.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికీ మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు.. దీంతో వరుస సినిమా ఆఫర్లను అందుకున్నాడు.. జూలై 15న కిరణ్ అబ్బవరం పుట్టినరోజు.. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం – చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న “సమ్మతమే” సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్..!!

Kiran Abbavaram birthday special Sammathame: movie first look released
Kiran Abbavaram birthday special Sammathame movie first look released

తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగుతున్న ప్రేమకథ లా ఉంది. గ్రామంలోని ఇంటి ముందు కూర్చుని అద్దంలో తనని తాను చూసుకుంటూ నవ్వుతున్న యువకుడిగా కిరణ్ అబ్బవరం ఆ పక్కనే నిల్చుని కిరణ్ ని చూస్తూన్న చాందిని చౌదరి పోస్టర్ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటుంది.. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యుజి ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రవీణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నారు. సతీష్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, విల్పాన్ నిషాదం ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.. ఈ పోస్టర్ తో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అలాగే కిరణ్ అబ్బవరం బర్త్డే స్పెషల్ సందర్భంగా కోడి రామకృష్ణ తనయ దర్శకత్వంలో తన 5వ సినిమాను చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కిరణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం విడుదల చేసిన ఎస్ ఆర్ కళ్యాణమండపం టీజర్ విశేషంగా ఆకట్టుకుంది..

author avatar
bharani jella

Related posts

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

siddhu