Bigg Boss 6 Telugu: ఓటిటి బిగ్ బాస్ లోకి తీసుకునే కంటెస్టెంట్ ల విషయంలో షో నిర్వాహకులు చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. హౌస్ లో జరిగేది 24 గంటలు చూపించే మొదటి ప్రయత్నం కావడంతో ఎక్కడా కూడా ఎంటర్టైన్మెంట్ కొదవ లేకుండా మరోపక్క బోరింగ్ అనేది రాకుండా ముందుగానే చాలా శ్రద్ధ వహిస్తున్నారు. ఫిజికల్ టాస్క్ పరంగా.. రకరకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పరంగా… పక్కా స్క్రిప్ట్ ఆల్ రెడీ ప్రిపేర్ అయినట్లు.. వీకెండ్ ఎపిసోడ్ లు.. గత ఐదు సీజన్ లతో పోలిస్తే ఈ ఆరో సీజన్ లో ఎవరూ ఊహించని రీతిలో స్టఫ్ ఉండబోతున్నట్లు టెలివిజన్ రంగంలో వార్తలు అవుతున్నాయి.
ఇదిలా ఉంటే సీజన్ సిక్స్ లోకి అన్ని రకాలగా ఆడియన్స్ ని అలరించే ఓ కంటెస్టెంట్ ని.. షో నిర్వాహకులు.. హౌస్ లోకి తీసుకు రావడానికి.. రెడీ అవుతున్నారట. పైగా ఆమె కొణిదెల నిహారిక క్లోజ్ ఫ్రెండ్ అని టాక్. విషయంలోకి వెళితే కొణిదెల నిహారిక సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేయడం తెలిసిందే. అప్పటి నుండి నిహారికతో తో బాగా క్లోజ్ గా ఉన్న ఒక ఆమెనీ.. ఓటీటీ బిగ్ బాస్ లోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. రెమ్యునిరేషన్ పరంగా ఎంత ఇవ్వడానికైనా.. సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
Dasara: న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `దసరా`.…
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం…
Pakka Commercial: మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ మారుతి, టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా…
Major: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రం `మేజర్`.…
Kuppam: రాబోయే ఎన్నికల్లో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu)ను ఆయన సొంత నియోజకవర్గం కుప్పం లో ఓడించాలని వైసీపీ (YCP)వ్యూహంతో…
Leaves: అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకర పండ్లలో సపోటా కూడా ఒకటి.. అధిక పోషకాలు కలిగి ఉన్న ఈ పండు…