NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Krithi Shetty: బేబమ్మలో ఉన్న మరో టాలెంట్ ను బయటపెట్టిన వైష్ణవ తేజ్..!!

Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతి శెట్టి.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల ను మంత్రముగ్ధులను చేసింది.. ఈ చిత్రంతో కృతి శెట్టి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది.. ఇప్పటికే బేబమ్మ మంచి నటి, డాన్సర్ అని తెలిసిందే.. అయితే కృతిలో ఎవరికీ తెలియని మరో టాలెంట్ ఉందట.. తాజాగా ఈ సీట్లు రివీల్ చేశాడు వైష్ణవ్ తేజ్..

Krithi Shetty: another talent on Singing this secret revealed vishnav Tej
Krithi Shetty another talent on Singing this secret revealed vishnav Tej

యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులతో ముచ్చటించగా.. కృతి శెట్టి పాటలు చాలా బాగా పడుతుందని, తను మంచి సింగర్ అని ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ ను రివీల్ చేశాడు వైష్ణవ్ తేజ్.. చిరంజీవి ఉప్పెన ప్రీ రిలీజ్ వేడుకలో ఈ అమ్మాయి డేట్స్ ముందుగానే బుక్ చేసుకోండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత దొరకవు అని చెప్పిన చిరంజీవి మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి.. ఈ అమ్మడి డేట్స్ కోసం నిర్మాతలు పోటీ పడుతున్నారు. 17 ఏళ్ళ కృతి శెట్టి రెండో సినిమాకే సుమారు 75 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ అమ్మడు నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తోంది. సుధీర్ బాబు సినిమాలో కూడా నటిస్తోంది. మరోవైపు తమిళనాట వరుస ఆఫర్లు అందుకుంది.

author avatar
bharani jella

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri