Bigg Boss 5 Telugu: లహరి- ప్రియా రాత్రిపూట హగ్ గొడవలో అడ్డంగా బుక్కయిన రవి.. ..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో నటరాజ్ మాస్టర్ గుంట నక్క అని పరోక్షంగా రవిని అనటంలో తప్పులేదని ముక్త కంఠంగా జనాలు.. చెప్పుకొస్తున్నారు. విషయంలోకి వెళితే మూడవ వారం ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్ ప్రక్రియలో లహరి ని ప్రియా దారుణమైన కామెంట్లు చేయడం మాత్రమే కాక అబ్బాయిలతో ఎక్కువగా ఉంటుందని.. అనరాని మాటలు అనడం తెలిసిందే. ఆ తర్వాత ఆమె ని నామినేట్ చేయడం జరిగింది. ఈ తరుణంలో రవితో లహరి ఎక్కువ టైం గడుపుతోంది అని.. కూడా ప్రియా కామెంట్లు చేయడం జరిగింది. ఈ క్రమంలో రవి .. కలుగజేసుకుని ప్రియా పై సీరియస్ అవ్వడం జరిగింది. ఒక మంచి ప్లాట్ ఫామ్ మీద .. ఈ విధంగా కామెంట్లు చేస్తే రాంగ్ గా ప్రాజెక్ట్ అవుతానని… అంత మాత్రమే కాక ఫ్యామిలీస్ ఉన్నాయని పిల్లలు ఉన్నారని.. లహరి తనకి బ్రదర్ రిలేషన్ షిప్ మాత్రమే ఉందని.. రవి కామెంట్లు చేయడం జరిగింది.

Anchor Ravi Arrested | klapboardpost

అర్ధరాత్రి టైంలో రవి ని లహరి రెస్ట్ రూమ్ లో హగ్గు చేసుకున్నట్లు.. ప్రియా కామెంట్లు చేయడంతో ఒక్కసారిగా సీరియస్ అయి రవి.. పతివ్రత శిరోమణి మాదిరిగా.. తనకేం తెలియదు అన్న తరహాలో కామెంట్లో చేయగా.. ఈ క్రమంలో నెటిజన్లు రవి ప్రియా తో అంతకు ముందు.. లహరి గురించి చేసిన కాన్వర్జేషన్ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేసి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అసలు సిసలైన గుంటనక్క యాంకర్ రవి అని.. భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. విషయంలోకి వెళితే రవి… అంతకుముందు ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరగక ముందు లహరి గురించి ప్రియా తో.. మాట్లాడిన మాటలు ఈ విధంగా ఉన్నాయి…సీజన్ తర్వాత యాంకర్‏గా ట్రై చేస్తుందని.. అందుకే నా హెల్ప్ కోసం వెంటపడుతుందని.. ఇంట్లో పెళ్లికాని వాళ్లు ఉన్నప్పటికీ నాతోనే ఉంటుంది.. కలసి తింటున్నాం… బ్యాటరీస్ మార్చుకుంటున్నాం. నేను చెప్పలేకపోతున్నా.. అని ప్రియకు కి.. తెలియజేయగా ఈ సమయంలో ఇమేజ్స్ క్లాస్ అయితే చెప్పగలం అంటూ ప్రియ రవికి బదులిస్తోంది… దీంతో ఈ కన్వర్జేషన్ ఉన్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి… రవి డబల్ గేమ్.. బిగ్బాస్ గుంటనక్క అని.. నెటిజన్లు కామెంట్లు ఆడేసుకుంటున్నారు.

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అసలు సిసలైన గుంటనక్క…

నామినేషన్ అయిపోయిన తర్వాత రవి.. ప్రియా తో మాట్లాడుతూ నేను సింగిల్ మెన్. లహరి నాతో మాట్లాడుతుంది అని నేను ఎప్పుడు నీతో అన్నాను అక్క అంటూ.. ఒక్కసారిగా ప్రియతో ప్లేట్ మార్చేసి.. రవి పత్తిత్తు.. శిరోమణి మాదిరిగా డైలాగులు వేయడం జరిగింది. దీంతో రెండు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి… బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ కంటెస్టెంట్ దగ్గరికి వెళ్లి మోరల్ సపోర్ట్ మాదిరిగా.. మాట్లాడుతూనే చాలా మందిని.. నెగిటివ్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాడని ఈ తరహాలోనే.. లహరి నీ…ప్రియ దగ్గర బ్యాడ్ గా చిత్రీకరించాడని తర్వాత మాట మార్చారని.. లహరి వైపు వెళ్తున్న టైంలో ప్రియా నీ టార్గెట్ చేశాడు అని.. అనంతరం ప్రియా దగ్గరికి వెళ్లి.. తనకు ఏమీ తెలియనట్టు రవి మాట్లాడుతున్నాడు కానీ కెమెరాలో దొరికిపోయాడు అని.. నెటిజన్లు యాంకర్ రవి ని బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అసలు సిసలైన గుంటనక్క.., వాళ్ల దగ్గర వీళ్ళ దగ్గర ఆ మాటలు ఈ మాటలు చెబుతూ.. కంటెస్టెంట్ లని నెగిటివ్ గా . చిత్రీకరిస్తున్నారని.. రవి లహరి విషయం లో అడ్డంగా బుక్కయ్యాడు అని బిగ్ బాస్ ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : అభిజిత్ ఇక ఈ సారి టైటిల్ కొట్టినట్టే…! అలా బుక్ అయ్యాడు మరి

arun kanna

Rajendra prasad : నటకిరీటి వీడియో వైరల్ … బజ్ క్రియేట్ చేస్తున్నగాలిసంపత్ కొత్త ప్రయోగం….!

GRK

Ram Charan-Raviteja: మాస్ రవితేజ హీరోగా రామ్ చరణ్ క్లాస్ సినిమా..!

Muraliak