ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి ఎవ్వరికి తెలియని విషయాలు చెప్పిన లేడీ!

లెజండరీ యాక్టర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం.. ఎస్పీ బాలసుబ్రమణ్యం జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశారు. ఇక అయన జీవితంలోని కొన్ని రహస్యాలను లతా మంగేష్కర్ బయటపెట్టింది. నాగార్జున సినిమా గీతాంజలి సినిమాకు డబ్బింగ్ చెప్పే సమయంలో బాల సుబ్రమణ్యంకు గొంతు సమస్య వచ్చింది. డాక్టర్ వద్దకు వెళ్తే చిన్న బొడిపె ఉన్నట్లు గుర్తించారు.

 

ఇక దాన్ని సర్జరీ చేసి తీసేయాలని వైద్యుడు చెప్పారని మెడికేషన్ వల్ల కరిగిపోతుంది అని చెప్పడంతో బాలు సరే అని చెప్పాడు. ఈ విషయం నాకు తెలిసి లతా మంగేష్కర్ కు తెలియడంతో ఆమె సర్జరీ చేయించుకోవద్దని సూచించారట. దేవుడు ఇచ్చిన అద్భుతమైన గొంతులో మెటల్ పడకూడదని ఆమె చెప్పారట. అయితే ఎస్బీ బాలు సరే అని అన్నట్టు తల ఉపాడని కానీ చివరికి చేయించుకున్నాడని ఆమె చెప్పారు.

అంతేకాదు బాలు గారు సర్జరీ తర్వాత వారం రోజులు పాట పడకూడదని, ఒక నెల రోజులు డబ్బింగ్ చెప్పకూడదని డాక్టర్ చెప్పినప్పటికి కొన్ని కారణాల వల్ల నాలుగు రోజులకే పాట పాడాడని లతా మంగేష్కర్ రహస్యాలను బయటపెట్టింది. అంతేకాదు.. బాలసుబ్రమణ్యంకు బయలు, ఆందోళనలు లేవు.. అందుకే దైర్యంగా తెగువ ప్రదర్శనించారు ఆతర్వాత కూడా అయన గొంతు వినిపిస్తూనే వచ్చింది అంటూ ఆమె చెప్పుకొచ్చారు.