Lemon: ముఖం తెల్లగా మెరవాలంటే నిమ్మకాయతో ఇలా ట్రై చేయండి..!!

Share

Lemon: ముఖం అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.. ముఖంపై దుమ్ము, ధూళి పేరుకుపోయి నల్లగా కనిపిస్తూ ఉంటారు.. ముఖం పై ఉన్న టాన్ ను తొలగించడానికి చాలామంది బ్లీచ్ చేయించుకుంటారు..!! దీని వలన అప్పటికప్పుడు మెరుపుదనం కనిపించిన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని గుర్తుంచుకోవాలి..!! ఇప్పుడు మనం చెప్పుకోవాలి ఫ్రెండ్ చెప్తాను ప్రయత్నిస్తే ముఖం పై ఉన్న నలుపుదనం పోయి తెల్లగా మెరిసిపోతారు..!! ఈ చిట్కా కోసం ఏ ఏ పదార్థాలు అవసరం.. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..!!

Lemon: face Pack for Skin Brighting
Lemon: face Pack for Skin Brighting

ఈ టిప్ కోసం ఒక చెంచా కాఫీ పొడి, అర చెంచా కలబంద గుజ్జు, అర చెంచా రోజ్ వాటర్, ఒక చెంచా నిమ్మ రసం అవసరం. ఒక బౌల్ తీసుకొని పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ముందుగా చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇప్పుడు పైన చెప్పుకున్న ప్యాక్ ముఖాన్ని రాసుకుని ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తరవాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి. మోము పై ఉన్న నల్లటి మచ్చలు, నలుపుదనం పోయి ముఖం ను కాంతివంతం చేస్తుంది.

Lemon: face Pack for Skin Brighting
Lemon: face Pack for Skin Brighting

నిమ్మకాయ సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పని చేస్తుంది. నలుపుదనాన్ని పోగొట్టి చర్మం మెరిసేలా చేస్తుంది. ఇందులో ఉపయోగించిన కలబంద గుజ్జు శరీరంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి ముఖాన్ని కాంతివంతం చేస్తుంది. కాఫీ పొడి కూడా ముఖంపై దుమ్ము ధూళిని తొలగించి ముఖాన్ని సహజమైన మెరుపును సంతరించుకునేలా చేస్తుంది. ఈ ప్యాక్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.


Share

Related posts

Tamilnadu Cm Stalin: తమిళనాడు ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న స్టాలిన్..!!

P Sekhar

Tollywood : టాలీవుడ్ .. ఈ 5 సినిమాల మీద భారీ అంచనాలున్నాయి..ఎన్ని హిట్ అవుతాయో..!

GRK

Raviteja : రవితేజ తో లక్కీ ఛాన్స్.. ప్రియాంక అరుల్ లైఫ్ సెట్ అయినట్టే ..!

GRK