NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Lemon – Honey: పొద్దుపొద్దున్నే తేనె, నిమ్మరసం కలిపి తాగితే.. పేగులలోకి వెళ్ళాక ఎంత అద్భుతం జరుగుతుంది..!! 

Lemon – Honey: చాలామంది పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగుతున్నారు.. ఇది ఎందుకు తాగుతున్నారు అని అడిగితే దానికి చెప్పే ప్రధాన కారణాల్లో ఒకటి బరువు తగ్గించుకోవడానికి అని.. ఈ ఒక్క ప్రయోజనానికి కాకుండా డా.కె నిమ్మరసం కలిపి తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.. దీన్ని ఒక మ్యాజికల్ మిక్స్ అన్న కూడా అతిశయోక్తి కాదు.. తేనే, నిమ్మరసం తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. ఎక్కువగా దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చేకూరే నష్టాలు.. వంటి విశేషాలు చూద్దాం..

Lemon - Honey: With Hot water health Benifits
Lemon Honey With Hot water health Benifits

Lemon – Honey: తేనే నిమ్మరసం తాగడం వలన కలిగే ప్రయోజనాలు..!!

తేనె లో మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం సమృద్ధిగా ఉన్నాయి.. తేనెను అన్ని ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. చర్మ సౌందర్యానికి తేనె అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది . ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సిట్రస్ ఫ్రూట్స్ లో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతిరోజు నిమ్మకాయలు ఏదోవిధంగా మీ డైట్ లో భాగంగా చేసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. అటువంటి తేనె, నిమ్మకాయ ను కలిపి ప్రతిరోజు తీసుకుంటే ఇంత ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి రోజూ ఉదయం పరగడుపున వేడి నీళ్లలో చెంచా తేనె, నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు..

నిత్యం ఈ మిశ్రమాన్ని తాగటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవటం వలన కాలేయం శుభ్రపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. శరీరానికి అవసరమైన మాంసకృతులను అందించడమే కాకుండా తిన్న ఆహారాన్ని జీర్ణం అయ్యేలా చేస్తుంది. బరువు తగ్గడానికి ఇది చక్కటి ఔషధంగా చెప్పవచ్చు. ఇది శరీరంలోని మెటబాలిజంను పెంచుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది. ఈ మిశ్రమం లో విటమిన్లు, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ లాంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి . ఇవి శరీరానికి కావలసిన ప్రొటీన్లు అందిస్తుంది. ఈ మిశ్రమం ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో దోహదపడతాయి.

Lemon - Honey: With Hot water health Benifits
Lemon Honey With Hot water health Benifits

Lemon – Honey: దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి..!!

అది ఏదైనా ప్రమాదమేనని గుర్తించుకోవాలి.. ఇప్పటివరకు తేనె నిమ్మరసం ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నాం.. ఈ పని హైడ్రేట్ గా ఉండటానికి ఆరోగ్యం చేయడానికి సహాయపడుతుంది. అయితే దీనిని ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. ఈ రెండింటినీ ఎక్కువగా తీసుకోవడం వల్ల అవాంచిత అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉంది. వీటిని తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలు గుండెల్లో మంట వస్తుంది. ఇది ఎక్కువగా తీసుకోవడం వలన యాసిడ్స్ ఫామ్ అవుతాయి. అందువలన గుండెల్లో మంట కు దారితీస్తుంది. ఈ మిశ్రమాన్ని అతిగా తాగినప్పుడు మూత్రపిండాలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. అతిగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.

author avatar
bharani jella

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju