NewsOrbit
ట్రెండింగ్

Ukraine Russia War: ఉక్రెయిన్ దేశానికి భారీ విరాళం ప్రకటించిన టైటానిక్ హీరో..!!

Ukraine Russia War: రష్యా బలగాల భీకర దాడులకు ఉక్రెయిన్ దద్దరిల్లి పోయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ దేశంలో నగరాలపై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించడంతో.. సామాన్య ప్రజలు నరకం చూశారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ భవనాలు కూలిపోవడంతో పాటు పెద్ద పెద్ద బాంబులతో… జనావాసాలు ఉండే నివాసాలపై కూడా దాడులకు పాల్పడటం తో… చాలామంది దేశం విడిచి సరిహద్దుల గుండా వేరే ప్రాంతాలకు తరలి పోయిన పరిస్థితి మొన్నటిదాకా కనబడింది.

Leonardo DiCaprio Donates $10M To Ukrainian Armed Forces

ఈ తరుణంలో ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కావడంతో ఇప్పటికే ప్రపంచ బ్యాంకు సాయం అందించడానికి ముందుకు రాగా తాజాగా టైటానిక్ హీరో హాలీవుడ్ హీరో లియొనార్డో డికాప్రియో సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రపంచంలో అనేక సమస్యలకు సంబంధించి స్పందిస్తూ అనేక సహాయాలు చేస్తూ రియల్ హీరో గా లియొనార్డో కి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ప్రకృతి వైపరీత్యాల వలన ప్రజలు ఇబ్బంది పడిన ప్రతిసారి నేను ఉన్నాను అంటూ తన వంతుగా హెల్ప్ చేయడానికి ముందుకు ఎప్పుడూ వస్తూనే ఉంటాడు.

Leonardo DiCaprio donates £7.6m for his grandmother's homeland Ukraine |  The Independent

ఇదే సమయంలో ఈ సారి రష్యా దాడులకు అతలాకుతలమైన ఉక్రెయిన్ దేశం కి అండగా నిలబడి తన వంతుగా 77కోట్ల రూపాయలు… విరాళంగా ప్రకటించాడు. లియొనార్డ్ కి ఉక్రెయిన్ కి అవినాభావ సంబంధం ఉందనే చెప్పాలి. లియనార్డో అమ్మమ్మ హెలెన్‌ ఇండెన్‌బిర్కెన్‌ ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలో జన్మించింది. ఆ తర్వాత కుటుంబంతో కలిసి జర్మనీ వచ్చి స్థిరపడిన గాని ఉక్రెయిన్ తో సంబంధాలు మాత్రం కొనసాగుతూనే వచ్చాయి. ఈ కారణంగా కూడా లియనార్డో ఉక్రెయిన్ కి అండగా నిలిచాడు. వింత ప్రపంచ వ్యాప్తంగా ఈ వార్త తెలుసుకుని అసలు సిసలైన హీరో అంటూ టైటానిక్ హీరో ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju