NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

ఎల్ఐసీ అద్దిరిపోయే పాల‌సీ.. ప్ర‌తినెలా రూ.19,000 వస్తాయ్.. ఎలా అంటే?

ఎల్ఐసీ.. ఇది భ‌యం కాదు బాధ్య‌త.. మ‌నంద‌రి భ‌ద్ర‌త‌. చాలా మందికి ఎల్ఐసీ అనేగానే అదో లాంగ్ ట‌ర్మ్ పాల‌సీ అనీ.. చాలా కాలానికి డ‌బ్బులు తిరిగి వ‌స్తాయ‌ని అనుకుంటారు. కానీ ఎల్ఐసీ సంస్థ‌లు చాలా మార్పులు తీసుకొచ్చి పాల‌సీ తీసుకున్న నెల త‌ర్వాత నుంచి మ‌న చేతికి డబ్బును అందించే విధ‌మైన చాలా ర‌కాల పాల‌సీల‌ను తీసుకొచ్చాయి.

ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా వివిధ ర‌కాలైన అంద‌రికీ అందుబాటులో ఉండే విధ‌మైన పాల‌సీలు తీసుకురావ‌డంలో ప్ర‌త్యేకంగా ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా ఉద్యోగ విర‌మ‌ణ అనంత‌రం ఫించ‌ను పొందాల‌నుకునే వారితో పాటు 30 ఏళ్ల‌కే పాల‌సీల‌తో ప్రతీ నెల వేలల్లో మ‌నీ పొందాలనుకునే వారి కోసం ఎల్ఐసీ ఒక మంచి పాల‌సీని తీసుకొచ్చింది.

అదే జీవ‌న్ అక్ష‌య పాల‌సీ. ఈ పాల‌సీ తీసుకోవ‌డం ద్వారా చాలా ప్ర‌యోజ‌నాలే ఉన్నాయి. 30 ఏళ్ల‌కు పైబ‌డిన వారి నుంచి అంద‌రూ ఈ పాల‌సీ తీసుకోవ‌చ్చు. ఈ పాల‌సీ తీసుకోవ‌డంతో నెల నెలా పెన్ష‌న్ ల‌భిస్తుంది. ప్రీమీయం క‌ట్టిన వెంట‌నే కూడా పెన్ష‌న్ పొంద‌వ‌చ్చు. ఇది సింగిల్ ప్రీమీయం పాల‌సీ. ఈ పాల‌సీ తీసుకున్న వారికి లోన్ స‌దుపాయం కూడా అందుబాటులో ఉంది.

ఈ పాల‌సీ తీసుకోవ‌డం ద్వారా నెల‌కు రూ.19000 పెన్ష‌న్ ల‌భిస్తుంది. పాల‌సీ తీసుకున్న మూడు నెల‌ల త‌ర్వాత మీరు లోన్ తీసుకోవ‌డానికి కూడా అర్హ‌త ల‌భిస్తుంది. పెన్ష‌న్ మీకు అనుగుణంగా తీసుకోవ‌చ్చు. అంటే నెల‌కు, రెండు నెల‌ల‌కు, లేదా మూడు నెల‌ల‌కు ఒక‌సారి తీసుకోవ‌చ్చు. ఈ పాల‌సీ కోనుగోలు ధ‌ర ల‌క్ష రూపాయ‌ల నుంచి అపై ఎంత‌వ‌ర‌కైనా ఉంటుంది. ఈ పాల‌సీ కేవ‌లం బ‌తికున్నంత కాలం పెన్ష‌న్ అందించాడానికి మాత్ర‌మే. మ‌ర‌ణ అనంత‌రం పాల‌సీ డ‌బ్బులు తిరిగి రావు. ఈ విష‌యాన్ని గుర్తించుకోండి.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju